Friday, 6 November 2026

April 2013

కరీంనగర్

‘మూల్యాంకనం’లో జూనియర్లకే పెద్దపీట

కరీంనగర్‌ ఎడ్యూకేషన్‌, జనంసాక్షి: ఈనెల 12 నుంచి పారంభమైన పదో తరగతి మూల్యాంకనంలో జూనియర్లకే పెద్దపీట వేశారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. సీనియారిటీ ప్రాతిపదికన చీఫ్‌ ఎగ్జామినర్‌ (సీఈ)లు ఇవ్వాలి ఉండగా… స్కూల్‌ అసిస్టెంట్లకు సీఈ బాధ్యతలు అప్పగించడంపై పీజీహెచ్‌ఎంలు…

అంతర్జాతీయం

తాడు ఆటతో తగ్గే ఆకలి!

న్యూయార్క్‌ : బరువు తగ్గడం కోసం జిమ్‌లో వ్యాయమాల దగ్గరి నుంచి రన్నింగ్‌ దాకా ఎన్నో రకాలుగా ప్రయత్నించారా? ఎంత చేసినా ఆకలిని మాత్రం నియంత్రించుకోలేక పోతున్నారా? అయితే.. ఇక నుంచి తాడు ఆట మొదలు పెట్టేయండి! అదేనండీ…

తెలంగాణ

డీసీఎం వ్యాను ఢీ: బాలుడి మృతి

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని చంద్రాయణగుట్ట మండలం ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాను ఢీకొని ఓ బాలుడు మృతి చెందాడు. రెహ్మన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన వ్యాన్‌ ఢీకొంది.…

తెలంగాణ

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: బంగారం ధరలు మళ్లీ తగ్గాయి. మొన్నటితో రూ. 500 మేర తగ్గి 16  నెలల కనిష్ఠ స్థాయికి బంగారం ధర చేరుకుంది. ప్రస్తుతం నగర మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 27.570. 22క్యారెట్ల…

సీమాంధ్ర

వాడిన చంద్రుడు

అంగరక్షక్షుల సయాంతో నడక చంద్రబాబుకు తీవ్రమైన కాలి నొప్పి నర్సీంపట్నం : చంద్రుడి వదనం వాడిపోయింది. అడుగుల వేగం తగ్గిపోయింది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి కాళ్ల నొప్పి తీవ్రమైంది. అంగరక్షకుల…

తెలంగాణ

రోడ్డు దాటుతుండగా వ్యాన్‌ ఢీకొని బాలుడి మృతి

చాంద్రయణగుట్ట, జనంసాక్షి: ఉప్పుగూడలోని శివాజినగర్‌లో డీసీఎం వ్యాన్‌ ఢీకొని ఓ చిన్నారి మృతి చెందాడు. రెహ్మాన్‌ అనే 12 ఏళ్ల బాలుడు పాఠశాల బస్సు కోసం రోడ్డు దాటుతుండగా వేగంగా దూసుకువచ్చిన వ్యాన్‌ ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి…

తెలంగాణ

రేపు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఎం పర్యటన

హైదరాబాద్‌, జనంసాక్షి: అమ్మహస్తం కార్యక్రయంలో భాగంగా ముఖ్యమంత్రి మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో అమ్మహస్తం కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడ ఏర్పాటు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మధ్యాహ్నం…

సీమాంధ్ర

యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కార్మాలయంలో దస్ట్రాలు దగ్ధం

కర్నూలు, జనంసాక్షి: రాయలసీమ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దస్త్రాలు కాలిబూ డిదైన ఘటన వెలుగులోకి వచ్చింది. రోజువారి నిర్వహణతో పాటు ముఖ్యమైన దస్త్రాలు అనుమానాస్పద స్థితిలో దగ్ధమయ్యాయి. ఈ ఘటనపై విశ్వవిద్యాలయం అధికారులు విచారణచేపట్టారు.

జాతీయం

విశాఖ బస్టాండ్‌ వద్ద అగ్ని ప్రమాదం

విశాఖ, జనంసాక్షి నగరంలోని ద్వారకానగర్‌ ప్రధాన ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఓ దుకాణ సముదాయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు కాంప్లెక్స్‌లోని ఓ దుకాణంలో మంటలు చెలరేగి మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఈ సముదాయంలో…

తెలంగాణ

వివేక్‌ నివాసంలో భేటీకానున్న టీకాంగ్రెస్‌ ఎంపీలు

హైదరాబాద్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యులు వివేక్‌ ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. ఈ భేటీలో కేసీఆర్‌ ప్రతిపాదనలపై చర్చిస్తున్నట్లు సమాచారం. సమావేశానికి ఎంపీలు రాజయ్య మందా జగన్నాథం తదితరులు హాజరయ్యారు.