లోయలో పడిన కారు: 12మంది మృతి
షిమ్లా, జనంసాక్షి: హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబ జిల్లా తల్హాని ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.
షిమ్లా, జనంసాక్షి: హిమాచల్‌ప్రదేశ్‌లోని చాంబ జిల్లా తల్హాని ఓ కారు అదుపుతప్పి లోయలో పడింది. ఈప్రమాదంలో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించి అధికారులు సహాయకచర్యలు చేపట్టారు.
ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం ముసలిమడుగు వద్ద ఈ ఉదయం ఓ వాహనం కల్వర్టును ఢీకొటింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
బెల్లంపల్లి పట్టణం: ఆదిలాబాద్ జిల్లా మందమర్రి కేకే2 ఉపరితల గనికి వ్యతిరేకంగా ప్రజాఫ్రంట్ నేతలు నేడు బంద్ పిలుపు ఇచ్చారు. ఈ ఉదయం ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమైన ప్రజాఫ్రంట్ నేతలను పోలీసులు అరెస్టు చేసి బెల్లంపల్లికి తరలించారు. అక్రమ…
ఒంగోలు : రైల్వే కానిస్టేబుల్‌పై ఓ దొంగ కత్తితో దాడి చేసి పరారైన ఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎన్-8 బోగీలో ఓ ప్రయాణికుడి బ్యాగ్ చోరీకి గురైంది. వెంటనే అక్కడ ఉన్న…
నిజామాబాద్, జనంసాక్షి: జిల్లాలోని డిచ్‌పల్లి మండలం హనుమాన్‌్‌తండా దగ్గర కారు బోత్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బాన్సువాడ పట్టణం: జహీరాబాద్ పార్లమెంట్ తెదేపా ఇన్‌ఛార్జ్ మదన్‌మోహన్ ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నియోజకవర్గ బాధ్యులు బద్యానాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మదన్‌మోహన్‌గారి సహకారంతో బాన్సువాడతోపాటు. వర్ని, కోటగిరి , బీర్కూర్ మండల కేంద్రాల్లో కూడా…
ముంబయి, జనంసాక్షి: స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 56 పాయిట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ 19 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.
బెంగళూరు, జనంసాక్షి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు గడువు దగ్గర పడుతుండటంతో పార్టీలు తమ అభ్యర్థులతో జాబితాను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే రెండు జాబితాలను విడుదల చేసి బీజేపీ మరో 37 మంది అభ్యర్థులతో మూడో జాబితాను విడుదల…
హైదరాబాద్, జనంసాక్షి: ఈ రోజు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకులు సమావేశం కానున్నారు. కేసీఆర్ నిన్న జరిగిన సమావేశం, అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది.
కాశీపేట గ్రామీణం: మందమర్రి ప్రాంతంలో నిర్మించే కల్యాణిఖని ఉపరితల గనిని నిలిపివేయాలంటూ మందమర్రి జీఎం కార్యాలయం ముట్టడికి కాశీపేట నుంచి బయలుదేరిన ఐక్య సంఘాల నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ప్రజాఫ్రంట్ రాష్ట్ర నేతలు…