Friday, 6 November 2026

April 2013

ఆదిలాబాద్

హనుమాన్‌ ఆలయంలో అన్నదాన కార్యక్రమం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని హనుమాన్‌ మందిరం సమీపంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని పట్టణ ప్రైవేటు పాఠశాలల సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి కిషన్‌రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్‌ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఆదిలాబాద్

అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన

కాగజ్‌నగర్‌: అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా స్థానిక అగ్నిమాపక సిబ్బంది పట్టణంలోని పెట్రోలు బంకు, రాజీవ్‌ గాంధీ చౌరస్తాల్లో ప్రదర్శన నిర్వహించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కరపత్రాల ద్వారా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది…

అంతర్జాతీయం

జర్మన్‌ బేకరిపేలుళ్ల కేసులో దోషి హిమాయత్‌

పుణె, జనంసాక్షి: జర్మన్‌ బేకరి పేలుళ్ల కేసులో మీర్జా హిమాయత్‌బేగ్‌ను దోషిగా కోర్టు తేల్చింది. 2010లో బేకరి దగ్గర టెర్రరిస్టులు బాంబు పేల్చారు.అప్పటి ఘటనలో 17 మంది మృతి చెందగా, 60 మంది తీవ్రంగా గాయపడ్డారు. బేగ్‌తో పాటు…

ఆదిలాబాద్

గనిలో ముంపు గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే

తాండూరు: బెల్లంపల్లి ప్రాంతంలో సింగరేణి ఉపరితల గనిలో ముంపునకు గురవుతున్న అబ్బాపూర్‌ గిరిజన గ్రామాన్ని ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌ సందర్శించారు. మరో రెండు నెలల్లో ఉపరితల గని పనులు ప్రారంభం కానుండగా ఇప్పటికీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయాలు,…

తెలంగాణ

తగ్గిన పసిడి ధరలు

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలో బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు పడిపోతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,570గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,450గా ఉంది. కిలో వెండి ధర…

జిల్లా వార్తలు

మంత్రి జానారెడ్డి

చిట్యాల: తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఉద్యమం సాగించటానికి ప్రత్యేక రాజకీయ పార్టీ గానీ, ప్రత్యేక ఫోరం గానీ అవసరమని తాను భావించటం లేదని రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి అన్నారు. చిట్యాలలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.…

సీమాంధ్ర

విశాఖ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో భారీ అగ్ని ప్రమాదం

విశాఖపట్నం, జనంసాక్షి: నగరంలోని ద్వారాకానగర్‌ ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ షాపింగ్‌ కాంప్లెక్స్‌లో చెలరేగిన మంటలు మిగతా దుకాణాలకు వ్యాపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్లో చిక్కుకున్నవారిని రక్షించడానికి…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ బస్సు యాత్రకు నిరసనల సెగ

ఉప్పునూతల: కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి డి.కె. అరుణ నేతృత్వంలో నిర్వహిస్తున్న బస్సుయాత్రకు సోమవారం మండలంలోని వెల్టూరు. కొరటికల్‌ గ్రామాల్లో తెలంగాణ నినాదాలతో యువకులు నినాదాలు చేశారు. మహిళలు ఖాళీ బిందెలతో తాగునీటి సమస్యపై ఏకరువు పెట్టారు. నీటి…

తెలంగాణ

నేదునూరు ప్లాంట్‌ వద్ద ఆందోళనకు దిగిన సీపీఐ

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని తిమ్మాపురం మండలం నేదునూరు జెన్‌కో విద్యుత్‌ ప్లాంట్‌ శిలాఫలకం వద్ద సీపీఐ ఆందోళనకు దిగింది. విద్యుత్‌ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఆందోళన కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పలువురు…

ఆదిలాబాద్

మందమర్రిలో 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌: మందమర్రి కేకే2 ఉపరితల గనిని వ్యతిరేకిస్తూ ప్రజాఫ్రంట్‌ నేతలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సింగరేణి జీఎం కార్యాలయ ముట్టడికి బయలుదేరిన 8 మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా…