Friday, 6 November 2026

April 2013

తెలంగాణ

సోనియాను విమర్శించడం తగదు :పొంగులేటి

హదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ నేత తెరాసలో చేరుతారని కేసిఆర్‌ పగటి కలలు కంటున్నారని కాంగ్రెన్‌ నేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. సోనియాను గతంలో దేవత అన్న కేసీఆర్‌ ఇప్పుడు ఆమెను విమర్మించడం తగదన్నారు. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి వ్యాఖ్యలపై…

జాతీయం

రెండు రోజుల పాటు జరగనున్న జనతాదళ్‌ సమావేశం

న్యూఢీల్లీ, జనంసాక్షి: జనతాళ్‌ యునైటెడ్‌కు చెందిన అగ్రశ్రేణి నేతల సమావేశం ప్రారంభమయింది. రెండు రోజులు పాటు జరగనున్న ఈ సమావేశాల్లో భాజపాతో పొత్తుపై చర్చించనున్నట్టు తెలియవచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మోడీని ఎన్డీయే ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తారన్న ప్రచారం…

సాహిత్యం

గోడకూలి విద్యార్థిని మృతి

గుంటూరు, జనంసాక్షి: తెనాలి మండలం అంగలకుదురులో విషాదం చోటు చేసుకుంది. ఉన్న ప్రైవేటు పాఠశాల గోడ కూలి ఓ విద్యార్థిని మృతి చెందింది.విద్యార్థిని ఏడవ తరగతి చదువుతుంది. మృతురాలి తల్లిదండ్రులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.

సీమాంధ్ర

ఆనం వ్యాఖ్యలు వంద శాతం నిజం : బొత్స

అనంతపురం, జనంసాక్షి: జగన్‌పై మంత్రి ఆనం చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి ఏతప్పు చేయలేదని ఆయన చెప్పారు. జగన్‌, షర్మిలను నమ్మితే దొంగల రాజ్యం , దోపిడీ…

ఆదిలాబాద్

జలసాధన కమిటీ కార్యవర్గం ఎన్నిక

లక్ష్యితపేట: కొత్తకొమ్ముగూడెం జలసాధన గ్రామకమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శ్రీనివాస్‌గౌడ్‌ , ఉపాధ్యక్షులు డి.సత్తయ్య, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌గౌడ్‌, కోశాధికారులుగా ఉప్పు రాజన్న, మల్లేష్‌ తదితరులు ఎంపికయ్యారు.

జాతీయం

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్‌

ముంబయి, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ముంబయి ఇండియన్స్‌, పుణె వారియర్స్‌ జట్ల మధ్య ఇవాళ మ్యాచ్‌ జరుగుతుంది.ఈ మ్యాచ్‌ మంబయి ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. మ్యాచ్‌ ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది.

ఆదిలాబాద్

సమస్యలను విజయవంతం చేయాలన్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

లక్ష్యిత్‌పేట: వృద్ధుల, వితంతువుల పింఛను రూ. వెయ్యికి పెంచాలని కోరుతూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈనెల 28న చేపట్టిన ‘చలో హైదరాబాద్‌’ కార్యక్రమం విజయవంతం చేయాలని కన్వీనర్‌ రమేష్‌ పిలుపునిచ్చారు. ఉప్పల్‌ స్టేడియంలో నిర్వహించనున్న యుద్ధబేరి…

సీమాంధ్ర

గర్భిణిపై సామూహిక అత్యాచారం

కడప, జనంసాక్షి: నిర్భయ చట్టం రేప్‌ నిందితులకు భయాన్ని కలిగించడంలేదు. మహిళలపై రేపిస్టులు తమ దురాగతాలను కొనసాగిస్తూనే ఉన్నారు. కన్నుమిన్ను కానకుండా ఓ నిండు గర్భినిపై నలుగురు కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లిలో ఈఘోర…

జిల్లా వార్తలు

వైభవంగా ప్రారంభంమైన అతిరాత్ర మహాయాగం

కీసర: ప్రపంచ శాంతి, ప్రకృతి సమతుల్యం, లోకకల్యాణార్థం అతిరాత్రి మహాయాగం సుప్రసిద్ధ శైవ క్షేత్రమైన కీసరగుట్టలో ఈ రోజు వైభవంగా ప్రారంభమైంది. దాదాపు 23ఎకరాల సువిశాల ప్రదేశంలో యాగశాలను నిర్మించారు. బ్రహ్మశ్రీ చెరుముక్క వల్లభన్‌ సోమయాజి ఆధ్వర్యంలో కేరళ…

తెలంగాణ

పీఎస్‌లో ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువతి

కరీంనగర్‌, జనంసాక్షి: ప్రేమ వ్యవహారంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన జగిత్యాల్‌ పోలీసు స్టేషన్‌లో చోటుచేసుకుంది. ప్రియుడికి పోలీసులు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తోండగా ప్రియురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో ఆమెకు పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.