Friday, 6 November 2026

April 2013

కరీంనగర్

రాష్ట్ర అసోసియేషన్‌లో జిల్లా వాసులకు స్థానం

సుభాష్‌నగర్‌, (జనంసాక్షి): రాష్ట్ర ఆర్‌ఎం పీఎంపీ ఆసోసియేషన్‌లో జిల్లా సభ్యులు అత్యధిక పదవులు దక్కించుకోవడం అభినందని కరీంనగర్‌ జిల్లా ప్రవేటు మెడికల్‌ ప్రాక్టీసనర్స్‌ అసోసియేషన్స్‌ అసోసియేషన్స్‌ ఆధ్యక్షుడు బీరత్నం పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌ భవన్‌లో అసోసియేషన్‌ కార్యవర్గ…

జిల్లా వార్తలు

రఘునాథపల్లిలో ఎలుగుబంట్ల సంచారం

వరంగల్‌: జిల్లాలోని రఘునాథపల్లి మండలం ఇబ్రహీంపూర్‌, సతీషాపూర్‌, మాదారంలో ఎలుగుబంట్లు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంట్ల సంచారంపై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారమందించారు.

జిల్లా వార్తలు

పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి గాయాలు

కోడేరు: మండల పరిధిలోని యత్తం గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారంతో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని కోడేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

తెలంగాణ

హోంమంత్రే నిర్ణయించుకోవాలి: జేసీ

హైదరాబాద్‌, జనంసాక్షి: పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది హోంమంత్రి సబిత నిర్ణయించుకోవాలని మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. వరుసగా మంత్రులపై అభియోగాలు దాఖలు కావడం దురదృష్టకరమన్నారు. సహచరుల ఇబ్బందులను చూసి బాధతోనే ఆనం అలాంటి వ్యాఖ్యలు…

జాతీయం

రన్‌వే నుంచి జారిన విమానం

జకార్తా,  జనంసాక్షి: ఇండోనేషియాలోని బాలి ద్వీపంలోని విమానాశ్రయంలో ల్యాండింగ్‌ అవుతున్న లయన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం రన్‌వేపై నుంచి జారి సముద్రంలోకి దూసుకుపోయింది. ఆ సమయంలో విమానంలో నూరుమంది ప్రయాణీకులు, సిబ్బంది వున్నారు. సహాయక బృందాలు వెంటనే రంగంలోకి…

జిల్లా వార్తలు

మహబూబ్‌నగర్‌ జిల్లా అధికారులతో కేసీఆర్‌ సమీక్ష

మహబూబ్‌నగర్‌: జిల్లాలో తాగునీరు, విద్యుత్తు, జూరాల ప్రాజెక్టు కింద రబీ పంటలకు సాగునీరు… తదిదర అంశాలపై మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సభ్యుడు కేమీక్ష నిర్వహించారు. తన లోక్‌సభ స్థానం పరిధిలో తాగునీటి ఎద్దడిని తీర్చేందుకు ఎంపీ నిధుల నుంచి ప్రతి…

జాతీయం

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరు మంత్రులు

చైన్నె, జనంసాక్షి: తమిళనాడులోని తిరుచిరాపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మంత్రులు గాయపడినట్టు తమిళనాడు పోలీసులు తెలిపారు. స్పీడ్‌బ్రేకర్‌ను గమనించిన కార్యడ్రైవర్‌ సడన్‌బ్రేక్‌ వేయడంతో కారులో ప్రమాణిస్తున్న మంత్రులు వెంకటాచలం, దామోదరన్‌లు స్వల్పంగా గాయపడటంతో వీరిని ఆసుపత్రికి…

జాతీయం

ఘనంగా ‘విషు’ సంబరాలు

తిరువనంతపురం, జనంసాక్షి: కేరళలో నూతనసంవత్సరాది ‘విషు’ వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. కేరళలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మళయాళీలు ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కేరళలోని ప్రధాన నగరాలైన తిరువనంతపురం, కొచ్చి, కొజికోడ్‌, కొట్టాయం, కొలం, కన్నూర్‌ … తదితర…

తెలంగాణ

మీడియా ముందుకు సానియా హత్యకేసు నిందితులు

హైదరాబాద్‌, జనంసాక్షి: సానియా హత్యకేసులో నిందితులను మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు హుమ్నాఖాన్‌ అని పోలీసులు తెలిపారు.తన ప్రేమకు అడ్డువస్తుందనే కారణంతో మరో ఇద్దరితో కలిసి సానియాను చంపివేసినట్టు తమ దర్యాప్తులో రుజువైందని…

తెలంగాణ

పదలు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మల్హార్‌, జనంసాక్షి: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యెయమని దానికోసమే తాము కృషి చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కరీంనగర్‌ జిల్లా మల్హార్‌ మండలంలోని రుద్రారంలో ఇందిరమ్మ కలల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.…