Friday, 6 November 2026

April 2013

జిల్లా వార్తలు

రోడ్డు నిర్మాణానికి రూ.1.18 కోట్లు మంజూరు

సిరికొండ: మండలంలోని పెద్దవాల్గోడు గ్రామ పరిధిలోని బోడగుట్టపై వెలిసిన అన్నపూర్ణ దేవి ఆలయం వరకు సీసీ రోడ్డు, కల్వర్టుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.18 కోట్లు మంజూరు చేసిందని ఆలయ కమిటీ ఛైర్మన్‌ నారబోయిన శ్రీనివాస్‌ తెలిపారు. పంచాయతీ రాజ్‌…

జిల్లా వార్తలు

తల్లిని హతమార్చిన తనయుడు

– తండ్రి పరిస్థితి విషమం వరంగల్‌ : జిల్లాలోని ఖానాపురం మండలం బుధరావుపేటలో దారుణం చోటు చేసుకుంది. తల్లిదండ్రులపై ఓ కసాయి కొడుకు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తల్లి మృతి చెందగా, తండ్రి పరిస్థితి విషమంగా…

జిల్లా వార్తలు

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న తెదేపా నాయకులు

సిరికొండ: మండలంలో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నందున ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేయాలని తెదేపా నాయకులు కోరారు. ఆ పార్టీ జిల్లా నాయకులు చల్లా రాజారెడ్డి, బేగం సాయన్న, మండల అధ్యక్షులు ఎం. గంగారెడ్డి, శనివారం సిరికొండలో విలేకర్లతో…

తెలంగాణ

సూరారంలో ఇద్దరు బాలికల అదృశ్యం

హైదరాబాద్‌, జనంసాక్షి: బాలకల అదృశ్యం వార్తలతో అమ్మాయిల తల్లిదండ్రులు వణికిపోతున్నారు. తాజాగా దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమవడంతో మరోసారి నగరంలో ఉధ్రిక్తత ఏర్పడింది. శుక్రవారం రాత్రి బయటకు వెళ్లిన అనూష(10), అంబిక(14) అనే ఇద్దరు…

జిల్లా వార్తలు

ఎమ్మెల్యేతో కలిసి మొక్కలు నాటిన కలెక్టర్‌

చేగుంట: చెట్టు పట్టా పథకంలో భాగంగా చేగుంట మండలం వడ్యారంలో జిల్లా కలెక్టరు దినకర్‌బాబు ఎమ్మెల్యే ముత్యంరెడ్డితో మొక్కలు నాటారు. పదేళ్లకు ఫలసాయాన్ని అందించే సీతాఫలం, ఈత చెట్లతో పాటు మల్లెమొక్కలను రోడ్డుకు ఇరువైపులా నాటారు. ఈ సందర్భంగా…

హైదరాబాద్

బారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్‌: బంగారం, వెండి ధరలు బారీగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల బంగారం ధర రూ 1300, కిలో వెండి ధర రూ 2800 తగ్గింది.నగర మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ…

Main

రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన నవాబ్స్‌ విద్యార్థులు

కరీంనగర్‌ : ఎడురానెట్‌ ఒలంపియాడ్‌ రాష్ట్రస్థాయి సైన్స్‌ అండ్‌ రిసోర్సు కాంపీటీషన్‌లో నవాబ్స్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు సామియామనాల్‌ , సమీహాఅస్వద్‌, హుమేహని సలీం, హుదాపాతీమా ,అజ్రాపాతీమా ,…

జిల్లా వార్తలు

అగ్ని ప్రమాదం వల్ల రూ.లక్ష ఆస్తి నష్టం

పెద్దశంకరంపేట, జనంసాక్షి: మండల పరిధిలోని కమలాపురం గ్రామంలో శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఇంటికి నిప్పు అంటుకుని దాదాపు రూ.లక్ష ఆస్తి నష్టం ఏర్పడింది. గ్రామానికి చెందిన భూపతి దత్తు కుటుంబం ఈరోజు ఉదయం వ్యవసాయ బోరు వద్దకు వెళ్లిన…

తెలంగాణ

ఎల్లుండి నుంచి పెట్రోల్‌ బంద్‌ పాటించనున్న ట్యాంకర్ల ఓనర్లు

హైదరాబాద్‌, జనంసాక్షి: పెట్రోల్‌ ట్యాంకర్ల ఓనర్లు ఎల్లుండి బంద్‌ పాటించనున్నారు. పెంచిన వ్యాట్‌ను తగ్గించనందుకు నిరసనగా పెట్రోల్‌ ట్యాంకర్ల యజమానుల సంఘం ఎల్లుండి నుంచి బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు సంఘం ప్రతినిధులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

జిల్లా వార్తలు

నెహ్రూ చౌరస్తా వద్ద వివేకానంద విగ్రహాం ఆవిష్కరణ

తెలకపల్లి: స్వామి వివేకానంద విగ్రహాన్ని తెలకపల్లిలోని నెహ్రూ చౌరస్తా వద్ద స్థానిక ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత వివేకానందను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని సూచించారు. చిన్న వయసులోనే తన…