Friday, 6 November 2026

April 2013

అంతర్జాతీయం

రెచ్చగోట్టోద్దన్న చైనా

ఉభయ కోరియాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్తితుల్లో ఉ.కోరియాను రెచ్చగోట్టే విధంగా వ్యవహరించటాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చైనా ప్రకటించింది. విదేశాంగశాఖ ప్రతినిధి హంగ్‌ల్‌ మంగళవారం బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఉభయ కోరియాల మధ్య ఉద్రిక్తతలు రెచ్చగోట్టే ఎటువంటి…

మెదక్

బీజేపీ గెలుపుతోనే తెలంగాణ సాధ్యం

మెదక్‌ : ప్రత్యేక రాష్ట్రంపై తెలంగాణ ప్రజల కోరిక తీరాలంటే భారతీయ జనతాపార్టీ గెలుపుతోనే సాధమౌతుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీథర్‌రావు అన్నారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం పరిపాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ను గద్దె…

అంతర్జాతీయం

ఉ.కోరియా క్షిపణులను అడ్డుకుంటాం: అమెరికా

వాషింగ్టన్‌(బీజింగ్‌):ఉ.కోరియా తమ దేశంపై క్షిపణులను ప్రయోగిస్తే వాటిని గాలిలోనే అడ్డుకుని నేలకూల్చి వేస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికా సేనల ఆసియో పసిఫిక్‌ మాండ్‌ ఇన్‌ఛార్జ్‌ శామ్యూల్‌ లాక్లియర్‌ బుధవారం ఇక్కడ సెనేట్‌ సభ్యుల కమిటి సమావేశంలో మాట్లాడుతూ మాతృభూమి…

అంతర్జాతీయం

ఉ.కోరియా క్షిపణులను అడ్డుకుంటాం: అమెరికా

వాషింగ్టన్‌(బీజింగ్‌):ఉ.కోరియా తమ దేశంపై క్షిపణులను ప్రయోగిస్తే వాటిని గాలిలోనే అడ్డుకుని నేలకూల్చి వేస్తామని అమెరికా ప్రకటించింది. అమెరికా సేనల ఆసియో పసిఫిక్‌ మాండ్‌ ఇన్‌ఛార్జ్‌ శామ్యూల్‌ లాక్లియర్‌ బుధవారం ఇక్కడ సెనేట్‌ సభ్యుల కమిటి సమావేశంలో మాట్లాడుతూ మాతృభూమి…

హైదరాబాద్

వబ్‌లపై హెచ్‌ఆర్‌సీలో పిర్యాదు

హైదరాబాద్‌: నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న పబ్‌లపై బాలల హక్కుల సంఘం మానవహక్కుల సంఘం లో పిర్యాదు చేసింది. అక్రమంగా నడుపుతున్న పబ్‌లపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఆర్‌సీలో పిటిషన్‌ దాఖలు చేసింది. పిటిషన్‌ స్వీకరించిన హెచ్‌ఆర్‌సీ సైబరాబాద్‌ ,హైదరాబాద్‌ పోలీస్‌…

అంతర్జాతీయం

బ్రెజిల్‌లో అవినీతిపై ఉధృత పోరు

బ్రెసీలియా (బ్రెజిల్‌):దేశంలొని 12 రాష్ట్రాల్లో వేళ్లూనుకు పోయిన అవినీతి నెట్‌వర్క్‌లను కూకటి వేళ్లతో పెకలించివేసేందుకు బ్రెజిల్‌ ప్రభుత్వం ఉధృత పోరాటాన్ని ప్రారంభించింది. దాదాపు 3 లక్షల మంది సైనిక, పోలీసు దళాలు, కంప్ట్రోలర్‌ జనరల్‌, 158 మంది న్యాయమూర్తులతో…

అంతర్జాతీయం

పదేళ్లకు ప్రతిపాదనలు

పదేళ్లలో ప్రభుత్వ వ్యయాన్ని1.2 బిలియన్ల డాలర్ల మేరకు తగ్గించేందుకు ప్రణాళికను రూపోందించారు. సంపన్పులు, కార్పోరేట్‌ సంస్థలపై పన్నులను పెంచుకోవడం ద్వారా 600బిలియన్‌ డాలర్ల మేర తగ్గించేందుకు ఒబామా చర్యలు తీసుకోనున్నారు. రిపబ్లికన్‌, డెమొక్రటిక్‌ పార్టీలు రెండు వేర్వేరు బడ్జెట్‌…

అంతర్జాతీయం

సంపన్నులకు సాయం…పేదలకు భారం

.సామాజిక ప్రయోజనాలకు కోత .అమెరికా బడ్జెట్‌లో ఒబామా  పదేళ్ల  ప్రతిపాదనలు వాషింగ్టన్‌:బుధవారం నాడు కాంగ్రెస్‌కు సమర్పించిన ఐదవ వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఉత్పత్తి, విద్య, పరిశోధనా రంగాల్లో పెట్టుబడులను పెంచుతున్నట్లు ప్రకటించారు. పనిలో…

అంతర్జాతీయం

భారత్‌ తెరచిన పుస్తకం :ప్రధాని

బెర్లిన్‌: భారత్‌ తెరచిన పుస్తకమని.ఎన్నో సమస్యలున్నా ప్రజాస్వామ్య నిబందనలకు కట్టుబడే సమాజమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పేర్కోన్నారు. ‘మా దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లుతోంది. స్వేచ్చకు,మానవ హక్కులకు ఎంతో గౌరవం ఉంది’ అన్నారు. పౌరహక్కులు,మానవహక్కుల ఉల్లంఘనలు జరిగితే చర్యలు తీసుకునే సమర్థ…

సీమాంధ్ర

చంద్రబాబుకు తీవ్రమైన కాలు నొప్పి

కాకరపల్లి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తీవ్రమైన కాలునొప్పితో బాధపడుతున్నారు. మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఆయన తూర్పుగోదావరి జిల్లా కాకరపల్లిలో పర్యటిస్తున్నారు. చంద్రబాబుకు శుక్రవారం కాలినొప్పి తీవ్రతరం కావటంతో హైదరాబాద్‌ నుంచి వైద్యుల బృందం చేరుకుని పరీక్షలు…