Friday, 6 November 2026

April 2013

అంతర్జాతీయం

సామ్రాజ్య వాదం ఎదురు దాడి, ఛావెజ్‌ సజీవ శక్తి, కొనసాగుతున్న పోరాటం

జేమ్స్‌ కాక్‌క్రాఫ్ట్ర్‌(స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీ ఫ్రొఫెసర్‌) యుగం మార్పు:ఈ క్వెడార్‌ అద్యక్షుడు రాఫిల్‌ కొరియో పరిశీలన గమనార్హమైనది. మార్పు యెగంలో జీవించటం కాదు, యుగం మార్పులో జీవిస్తున్నాం. గమనించవలసింది ఏమంటే, సామ్రాజ్యవాదం ప్రపంచ వ్యప్తంగా క్షీణిస్తున్నది, చారిత్రక మార్పులోస్తున్నాయి. సామాజీక…

హైదరాబాద్

జగన్‌ను కలిసిన ఎమ్మెల్యే కృష్ణదాస్‌

హైదరాబాద్‌: చంచల్‌గూడ జైలులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని ఆపార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాసు ఈ రోజు కలిశారు. శ్రీకాకుళం జిల్లా పార్టీ పరిస్థితిని జగన్‌ దర్మానాను అడిగి తెలుసుకున్నారు.

అంతర్జాతీయం

ఏడేళ్ల తరువాత కాస్ట్రో దర్శనం

హవానా; జనంసాక్షి: క్యూబా ప్రజల ఆరాధ్య నేత ఫిడేల్‌ కాస్ట్రో దాదాపు ఏడేళ్ల తరువాత బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చారు. ఓ పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి 86 ఏళ్ల కాస్ట్రో హాజరయ్యారని స్థానిక వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను…

అంతర్జాతీయం

అరగంట వ్యాయామంతో దూరమయ్యే ధూమపానం

వాషింగ్టన్‌, ధూమపానం మానేయడానికి ఓ పరిష్కారాన్ని పరిషోధకులు సూచిచారు. ముఖ్యంగా టీనేజర్లు రోజుకు అరగంట వ్యాయామం లేదా వాకింగ్‌ చేస్తే ధూమపానాన్ని మానేయవచ్చని తేల్చారు. పూర్తిగా మానేయలేక పోయినా, చాలా వరకు ధూమపానాన్ని నియంత్రించేందుకు శారీరక శ్రమ ఉపయోగపడుతుందని…

అంతర్జాతీయం

అమెరికన్‌ కుర్రాడు బహు భాషా కోవిదుడు

న్యూయార్క్‌; చేతులు కట్టుకుని అమాయకుడిలా కనబడుతున్న ఈ మన్‌ హట్టన్‌ (న్యూయార్క్‌, అమెరికా) కుర్రాడి పేరు తీ మోతీ డోనర్‌ (17). ఇతడో ‘హైపర్‌పాలీగ్లాట్‌’ అంటే.. ఏ భాషనైనా ఇట్టే నేర్చుకుని గగడగడ మాట్లాడే శక్తి గలవాడని అర్థం.…

అంతర్జాతీయం

బెనెడిక్ట్‌ ఆరోగ్యం విషయం

రోమ్‌;పూర్వ పోప్‌ బెనెటిక్‌(85) ఆరోగ్యం విషమిస్తోందని వాటికన్‌ సిటీ వర్గాలు వెల్లడించాయి. 15 రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతునట్టు పేర్కొంటున్నాయి. వచ్చే నెల లోగా ఆయన వాటికన్‌ పరిధిలోని ఓ కాన్వెంట్‌లో బస చేయాల్సి ఉందన్నారు.కానీ అంతకాలం బెనెడిక్ట్‌…

అంతర్జాతీయం

అమెరికాలో జడ్జిగా ప్రవాస భారతీయుడు!

వాషింగ్టన్‌; ఛండీగఢ్‌లో జన్మించిన ప్రవాస భారతీయుడు శ్రీకాంత్‌ శ్రీనివాస్‌ అమెరికాలో న్యాయమూర్తిగా ఎంపిక కానున్నారు.దేశంలోనే రెండవ అత్యున్నత కోర్టుగా వ్యవహరించే వాషింగ్టన్‌లోని యూఎస్‌ కోర్టు ఆఫ్‌ అప్పీల్స్‌ న్యాయమూర్తిగా ఆయన ఎన్నికైతే, ఈ పదవిని చేపట్టిన తొలి దక్షిణాసియావాసిగా…

హైదరాబాద్

పెన్షన్‌ పెంచేవరకు ఫోరాటం :మందకృష్ణ

హైదరాబాద్‌ : వితంతువులకు ,వృద్దులకు పెన్షన్‌ పెంచేవరకు పోరాటం కొనసాగిస్తామని ఎంఆర్‌పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా పెద్దెముల్‌ గ్రామ పంచాయతీలో వింతతువు ,వృద్దుల పెస్షన్లు సాధన కోసం జరిగిన సభకు ఆయనహాజరయ్యారు.ఈ…

అంతర్జాతీయం

భారత్‌..తెరిచిన పుస్తకం

జర్మనీలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నిర్భయ ఉదంతం, చట్టం ప్రస్తావన భారత్‌కు సహకరిస్తామన్న ఏంజెలా మెర్కెల్‌ బెర్లిన్‌; భారతదేశం ‘తెరిచిన పుస్తకం’,తెరిచిన సమాజం’అని , ఇక్కడి ప్రజాస్వామ్యం పూర్తి స్థాయిలో పరిఢవిల్లు తోందని  ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెలిపారు. జర్మనీ పర్యటనలో…

అంతర్జాతీయం

అమెరికన్లకు వైద్యం అందని ద్రాక్షే

న్యూయార్క్‌:అత్యంత సంపన్న వంతమైన దేశమని ప్రపంచవాప్తంగా భ్రమలు కల్పిస్తున్న అమెరికాలో ప్రజలకు కనీసం సరైన వైద్యం కూడా అందని ద్రాక్షే నన్న కఠోర నిజం బయటపడింది. ఆ దేశ ప్రజల్లో చాలా మందికి ఖరీదైన వైద్యం చేయించుకునే ఆర్ధిక…