Thursday, 5 November 2026

April 2013

Featured News

తల్లి ఒడికి చేరిన శ్రాగ్వి

ఫ్యామిలీ ఫ్రెండ్సే కిడ్నాపర్లు.. : అనురాగ్‌శర్మ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఎపిఇఎంఎస్‌):చిన్నారి శ్రాగ్వి కిడ్నాప్‌ ఉదంతానికి తెరపడింది. కిడ్నాప్‌ మిస్టరీని పోలీసులు చేధించారు. శ్రాగ్విని తల్లిదండ్రులకు అప్పగించారు. శ్రాగ్వి అంబర్‌పేట శివంరోడ్డులో శనివారం నాడు కిడ్నాప్‌నకు గురైన విషయం…

Featured News

నీడలా 1984 అల్లర్లకేసు

జగదీశ్‌ టైట్లర్‌పై పునర్విచారణ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ నేత జగదీశ్‌ టైట్లర్‌ను 1984 సిక్కుల ఊచకోత కేసు నీడలా వెంటాడుతోంది. ఆయనపై సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసు తిరగతోడాలని బుధవారం ఢిల్లీ కోర్టు సీబీఐని…

Cover Story

విద్యుత్‌ చార్జీలపై విపక్షాలది రాద్ధాతం

‘అమ్మహస్తం’ ప్రారంభించిన సీఎం మంచిర్యాల సభలో కిరణ్‌ చిటపట మంచిర్యాల్‌, ఏప్రిల్‌ 10 : ఉగాది కానుకగా పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మ హస్తం పథకాన్ని అందిస్తోందని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. రాష్ట్రంలోని…

జాతీయం

సెబీ ఎదుట హజరైన సుబ్రతారాయ్‌

న్యూఢిల్లీ, జనంసాక్షి: డిపాజిట్లు సేకరించిన కేసులో సెబీ ఎదుట సహారా గ్రూపు సంస్థల చైర్మన్‌ సుబ్రతారాయ్‌ ఇవాళ హాజరయ్యారు. సుబ్రతారాయ్‌తో పాటు మరో ముగ్గురు ఎగ్జిక్యూటివ్స్‌ అధికారులు సెబీ ఎదుట హాజరయ్యారు.

సీమాంధ్ర

ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలు విడుదల

విజయవాడ, జనంసాక్షి: చివరి ఏడాది ఎంబీబీఎస్‌ పార్టు-1 ఫలితాలను విడుదల చేసినట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఫలితాల కోసం http://ntruhs.ap.nic.in/వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

జాతీయం

ఢిల్లీలో రక్షణ కరువైందన్న బెంగాల్‌ సీఎం మమత

ఢిల్లీ, జనంసాక్షి:  ఢిల్లీలో రక్షణ కరువైందని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. మంగళవారం ఢిల్లీలో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తల దాడికి గురైన మమత ఇవాళ చిదంబరంతో భేటీ రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో కోల్‌కతా బయల్దేరారు. మమత తోపాటు…

Cover Story

దశాబ్దం గడిచింది రసాయన ఆయుధాలేవి?

30కి పైగా దేశాలతో సద్దాం ఒంటరి పోరాటం యుద్ధంలో ఓడినా ఇరాక్‌ గుండెల్లో హీరో ఇరాక్‌ యుద్ధానికి పదేళ్లు బగ్దాద్‌, (జనంసాక్షి) : ఇరాక్‌లో మానవ వినాశకర రసాయన ఆయుధాలున్నాయని ఆరోపిస్తూ అగ్రరాజ్యం అక్రమ యుద్ధానికి దిగి దశాబ్దం…

తెలంగాణ

శాసనసభలో ముగిసిన ప్రజా పద్దుల సంఘం భేటీ

హైదరాబాద్‌, జనంసాక్షి: శాసనసభ కమిటీ హాలులో ప్రజా పద్దుల సంఘం సమావేశం ముగిసింది. ఈ భేటీలో 1,16,63 ఖాతాలకు చెందిన రూ. 23,43 కోట్లకు సరైన లెక్క లేకపోవడంపై పీఏసీ సభ్యులు అగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగత డిపాజిట్‌…

జాతీయం

మలేషియా ఎన్నికలు మే 5న

కౌలాలంపూర్‌, జనంసాక్షి: మలేషియాలో సాధారణ ఎన్నికలు మే 5న నిర్వహించనున్నట్లు ఆ దేశ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.