Thursday, 5 November 2026

April 2013

జాతీయం

230 పాయింట్ల నష్టంలో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి, జనంసాక్షి: ఇన్ఫోసిస్‌ స్టాక్‌ మార్కెట్లకు మరోసారి షాక్‌ ఇచ్చింది. ఆర్థిక ఫలితాల విషయంలో మార్కెట్‌ అంచనాలకు సుదూరంలో ఉండిపోయింది. ఫలితంగా కంపెనీ షేరు ధర ఒకే రోజు 16 శాతానికి నష్టపోయింది. 500 రూపాయల దాకా పడుతూ…

తెలంగాణ

రైల్వేస్టేషన్‌లో లభ్యమైన రూ. కోటి విలువైన బ్యాగ్‌

ఖమ్మం, జనంసాక్షి:  రైల్వేస్టేషన్‌లో  రూ. కోటి విలువైన ఓ బ్యాగ్‌ లభ్యమైంది. ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థికి ఈ బ్యాగ్‌ దొరకటంలో, అతడు రైల్వే పోలీసులకు అప్పగించాడు. అందులో నగదుతో పాటు, విలువైన పత్రాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు ఈ…

తెలంగాణ

రెయిన్‌ పబ్‌ నిర్వాహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు

హైదరాబాద్‌, జనంసాక్షి: రెయిన్‌ పబ్‌ నిర్వాహకులపై పోలిసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి కూడా రెయిన్‌ పబ్‌ తెరచి ఉండటంపై పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గత కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డంగా…

తెలంగాణ

వ్యాపారి హత్యకు కుట్ర పన్నిన ముఠా సభ్యుల అరెస్టు

ఖమ్మం, జనంసాక్షి: హైదరాబాద్‌లో ఓ వ్యాపారి హత్యకు ప్రయత్నించిన ముఠా సభ్యులను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఓ ఆర్మీ జవాను, హౌసింగ్‌ ఉద్యోగితో పాటు…

తెలంగాణ

అర్ధరాత్రి నడిరోడ్డుపై యువతుల వీరంగం

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రెయిన్‌ పబ్‌లో యువతులు తప్పతాగి అర్ధరాత్రి నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. ఈ దృష్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై వారు దురుసుగా ప్రవర్తించారు. ఓ ఛానల్‌ ప్రతినిధిపై దాడి చేశారు. గతంలో అనుమతి రద్దు…

తెలంగాణ

సిగ్నల్స్‌ అందక నిలిచిన ‘బాద్‌షా’ సినిమా

ఆగ్రహంతో ఫర్నీచర్‌ ధ్వంసం చేసిన అభిమానులు ఉప్పల్‌, జనంసాక్షి: సినిమా  మధ్యలో నిలిచిపోయిందని ఆగ్రహించిన ప్రేక్షకులు ఉప్పల్‌లోని శ్రీకృష్ణ థియేటర్‌లోని అద్దాలు, ఇతర  ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. గురువారం శ్రీకృష్ణ థియేటర్‌లో ‘బాద్‌షా’ చిత్రప్రదర్శన జరుగుతోంది. సాయంత్రం ఆరుగంటల…

Cartoons

sabitha _cartoon

మీరు రాజీనామా చేయొద్దు మేడం.. అవసరమైతే జైల్లో నుంచి పేషీ కొనసాగించండి !

Featured News

కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తదన్న నమ్మకం లేదు

ఉద్యమిస్తేనే ప్రత్యేకరాష్ట్రం : కేసీఆర్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తదన్న నమ్మకం లేదు, ఉద్యమిస్తేనే ప్రత్యేక రాష్ట్రం సాధ్యమని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. బుధవారం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో టీఎన్‌జీవోస్‌…

Featured News

పట్టాలు తప్పిన యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌

ముగ్గురు మృతి..30మందికి గాయాలు చెన్నయ్‌, ఏప్రిల్‌ 10 (ఎపిఇఎంఎస్‌): ముజాఫర్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణం సమీపంలో బుధవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. రాయవేలూరు జిల్లా సిట్టేరి గ్రామం సమీపంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు…

Featured News

సంసద్‌ యాత్రతో సత్తాచాటుతాం

29, 30 తేదీల్లో చలో ఢిల్లీ : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (జనంసాక్షి) : సంసద్‌యాత్రతో తెలంగాణ సత్తా చాటుతామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ…