Thursday, 5 November 2026

April 2013

అంతర్జాతీయం

యూపీలో బాలిక నిర్భందంపై సుప్రీం ఆగ్రహం

లక్నో, ఉత్తరప్రదేశ్‌లో పదేళ్ల బాలికను పోలీసులు నిర్భందించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికను పోలీసులు నిర్భదించడాన్ని సుప్రీంకోర్టు సుమోటగా స్వీకరించింది. ఈ కేసు విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై సోమవారంలోగా…

తెలంగాణ

శ్రాగ్విని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు

హైదరాబాద్‌, జనంసాక్షి:  నాలుగురోజుల క్రితం అపహరణకు గురైన చిన్నారి శ్రాగ్విని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారి ఆచూకి కనుగొన్న పోలీసులు పాపను మీడియా ముందుకు తీసుకువచ్చారు. చిన్నారిని కిడ్నాప్‌ చేసిన రావుల కృష్ణను అదుపులోకి తీసుకున్నట్లు సీపీ అనురాగ్‌శర్మ…

జిల్లా వార్తలు

ఈనెల12న ఇందిరమ్మ కలలు గ్రామసభలు

నవీపేట గ్రామీణం: మండలంలో ఈనెల 12నుంచి 29వరకు ఇందిరమ్మ కలలు కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ నారాయణ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళికపై జరిగే ఈ సభల్లో ఆయా వర్గాల ప్రజలు తమ అవసరాల గురించి…

తెలంగాణ

వరంగల్‌ జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం

వరంగల్‌, జనంసాక్షి:  జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి నిర్వాకం వెలుగు చూసింది, ఎక్సైజ్‌ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్న సుధాకర్‌ చోరీలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి రూ. 9 లక్షల విలువైన 25 ద్విచక్రవాహనాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లా వార్తలు

తెరాస రాస్తారోకో

బాన్సువాడ పట్టణం: ఆదిలాబాద్‌ జిల్లాలో అంబేద్కర్‌ మెడలో చెప్పుల దండకు నిరసనగా బాన్సువాడలో తెరాస నాయకులు ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని…

తెలంగాణ

లోకాయుక్తాలో హీరో నాగార్జునపై ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: హీరో నాగార్జునపై మాదాపూర్‌లోని తమ్మిడి చెరువును కబ్జాచేసి ఎన్‌కన్వెన్షన్‌ కట్టారని జనంకోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీంతో లోకాయుక్తా జీహెచ్‌ఎంసీ, ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్‌, తహశీల్ధార్‌తో సహా…

జిల్లా వార్తలు

అకాల వర్షంతో పంటకు తీవ్ర నష్టం

రెంజల్‌: మండలంలో ఈ తెల్లవారుజామున బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో చేతికోచ్చే పంటలు నేలపాలయ్యాయి. మరో వారం రోజుల్లోపు కోతకొచ్చే వరి ధాన్యం ఈదురుగాలులకు యాభై శాతానికిపైగా గింజలు నేలపాలయ్యాయి. ఇళ్లపై కప్పులు గాలికి ఎగిరిపడ్డాయి. విద్యుత్తుస్తంభాలు…

తెలంగాణ

ఏసీబీ వలలో చిక్కిన మాక్లూర్‌ ఎస్సై

నిజామాబాద్‌,  జనంసాక్షి: మాక్లూర్‌ ఎస్సై శేఖర్‌ ఓ కేసుకు సంబధించిన ఓ వ్యక్తి నుంచి రూ. 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఎస్సైపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

జిల్లా వార్తలు

రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన ఎస్‌ఐ

నిజామాబాద్‌: మాక్లూర్‌ ఎస్‌ఐ శేఖర్‌ ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకంటూ ఏసీబీకి చిక్కారు. ఓ కేసుకు సంబంధించి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎస్‌ఐపై కేసు నమోదు చేసినట్లు ఏసీబీ…

తెలంగాణ

ఈతకు వెళ్లి ఆరుగురు గల్లంతు

ఖమ్మం, జిల్లాలోని కూనవరంలోని గోదావరి- శబరి సంగమం దగ్గర నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన ఆరుగురిలో నలుగురిలో స్థానికులు కాపాడగా మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.