Thursday, 5 November 2026

April 2013

అంతర్జాతీయం

ఆరేళ్ల పిల్లాడ్ని కాల్చిన నాలుగేళ్ల బుడతడు!

న్యూజెర్సిలో ఘటన వాషింగ్టన్‌ :ఇంటి బయట ఆడుకుంటున్న ఆరేళ్ల బాలున్ని పొరుగింట్లో ఉండే నాలుగేళ్ల చిన్నారి తుపాకీతో కాల్చిన ఘటన న్యూజెర్సిలో చోటుచేసుకుంది. సొమవారం సాయంత్రం ఈ ఘటనలో బాలుడు గాయలతో బయటపడ్డాడు.దీనికి సంబంధించి పోలీసులు చిన్నారుల వివరాలను…

జిల్లా వార్తలు

చలివేంద్రం ప్రారంభం

కోదాడ: స్వర్గీయ గాలి రమేష్‌ నాయుడు మిత్రమండలి ఆధ్వర్యంలో కోదాడలోని రాజీవ్‌చౌక్‌ వద్ద చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రామానుజుల రెడ్డి, ఎంపీడీఓ ప్రేమ్‌కిరణ్‌రెడ్డిలు ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గాలి శ్రీనివాస్‌ నాయుడు, రాజన్న , బాజాన్‌, శ్రీను,…

సీమాంధ్ర

ఆధార్‌ కేంద్రం వద్ద తొక్కిసలాట: ఒకరు మృతి

గుంటూరు, జనంసాక్షి: జిల్లాలోని దాచేపల్లి మండలంలోని నారాయణపురంలోని ఆధార్‌ కేంద్రం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో గురజాలకు చెందిన బొమ్మ నరసింహం అనే వ్యక్తి మృతి చెందగా పలువురికి గాయలయ్యాయి. ఈ ఘటనపై ప్రజలు అధికారులపై ఆగ్రహం…

జిల్లా వార్తలు

ఎస్సీ కాలనీలో దండెత్తిన గొంగలి పురుగులు

రామాయంపేట, మెదక్‌: మండలంలోని కోనాపూర్‌ ఎస్సీ కాలనీపై గొంగలి పురుగులు దండెత్తాయి. సమీపంలోని పొలాల నుంచి పెద్దసంఖ్యలో గొంగలిపురుగులు ఇళ్లలోకి రావడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ అధికారులకు సమాచారమందించినట్లు గ్రామస్థులు తెలిపారు.

అంతర్జాతీయం

హతాఫ్‌-4 అణు క్షిపణిని పరీక్షించిన పాకిస్థాన్‌

ఇస్లామాబాద్‌, జనంసాక్షి: హతాఫ్‌-4అణు క్షిపణిని పాకిస్థాన్‌ విజయవంతంగా పరీక్షించింది. దీనికి 900 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం ఉందని పాక్‌ రక్షణశాఖ అధికారులు తెలిపారు.

ఖమ్మం

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టరు అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు

వైరా: విద్యుత్తు స్తంభాన్ని ట్రాక్టరు ఢీకొట్టింది. స్థానిక బస్టాండ్‌ ఎదురుగా గల మార్కెట్‌ ఏరియాలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యుత్తు స్తంభం విరిగిపోయింది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతం…

హైదరాబాద్

– సినీ నటి అంజలి అదృశ్యం

– పోలీసులకు సోదరుడి ఫిర్యాదు – ఐదు రోజుల క్రితం షూటింగ్‌ కోసం చెన్నై నుంచి హైదరాబాద్‌కు – దస్‌పల్లా హోటల్లో బస.. – మా పిన్ని మంచిదే – అసలేం జరిగిందో అర్థం కావట్లేదు – మరో…

తెలంగాణ

మాదకద్రవ్యలు సేవించి యువతి వీరంగం

హైదరాబాద్‌, జనంసాక్షి: బంజారాహిల్స్‌లో ముంబయికి చెందిన అయేషా అనే యువతి మాదకద్రవ్యాలు సేవించి వీరంగం సృష్టించింది. రోడ్డుపైన వెళుతున్న జనంపైకి రాళ్లు విసిరి నానా హంగామా  చేసింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతిని…

ఖమ్మం

శబరి-గోదావరి నది స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతు

ఖమ్మం: కూనవరంలో శబరి-గోదావరి నదుల సంగమం వద్ద స్నానానికి వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో స్థానికులు నలుగురిని రక్షించారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపట్టారు.

కరీంనగర్

సిరిసిల్లను వదలవి నకిలీ నోట్లు

సిరిసిల్ల నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. నేత కార్మికుల నిరక్షారాస్యతను అక్రమార్కులు సొమ్ము చేసుకుంటూ జోరుగా నకిలీ నోట్లను చెలామణిచేస్తున్నారు. పెద్ద నోట్లలో సుమారు 30 శాతం వరకు నకిలీ నోట్లు చేరి ఉంటాయని ఓబ్యాంకు అధికారి అనుమానం…