Thursday, 5 November 2026

April 2013

జాతీయం

తొలి వికెట్‌ కోల్పోయిన సన్‌రైజర్స్‌

బెంగుళూరు : మూడో ఓవర్‌ తొలి బంతికే సన్‌రైజన్స్‌ జట్టు తొలివికెట్‌ కోల్పోయింది. 12 పరుగుల వద్ద అక్షత్‌ రెడ్డి ఆర్పీ సంగ్‌ బౌలింగ్‌ ఔట్‌ అయ్యాడు. బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ , సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఈ…

అంతర్జాతీయం

కెన్యా అధక్షునిగా ఉహురు కెన్యాట్టా ప్రమాణస్వీకారం

నైరోబి: కెన్యా నాలుగో అధ్యక్షునిగా ఉహురు కెన్యాట్టా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. కెన్యా తొలి అధ్యక్షుడు జోమో కెన్యాట్టా కుమారుడైన ఉహురు (51) మార్చి 4వ జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో గెటుపొందారు.

సీమాంధ్ర

తెనాలి ఘటనపై దళిత సంఘాల ప్రదర్శన

గుంటూరు: తెనాలిలో నిన్న రాత్రి జరిగిన ఈవ్‌ టీజింగ్‌ ఘటనకు నిరసనగా ఈరోజు గుంటూరులో దళిత సంఘాలు ప్రదర్శన నిర్వభహించాయి నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా దళత సంఘాలు డిమాండ్‌ చేశాయి.

తెలంగాణ

వడదెబ్బతో ఉపాధిహామి కూలీ మృతి

నిజామాబాద్‌,జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. వేడిమికి జనాలు బయటకు రాలేకపోతున్నారు. వడ దెబ్బతో ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. ఈ ఘటన సదాశివనగర్‌ మండలం ఇసన్నపల్లిలో చోటు చేసుకుంది.

తెలంగాణ

బంద్‌ కారణంగా బొసిపోయిన బాసర పరిసరాలు

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా బాసర సరస్వతి అలయంపై బంద్‌ ప్రభావం స్పష్టంగా కనిపించింది. విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా వామపక్షాలు బంద్‌కు పిలుపునీయడంతో అర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలలేదు. దాంతో నిత్యం కిటకిటలాడే బాసర అలయం…

జాతీయం

దీపక్‌ భరద్వాజ్‌ కుమారుడి అరెస్టు

న్యూఢీల్లీ : హత్యకు గురైన బీఎస్పీ నేత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దీపక్‌ భరద్వాజ్‌ కుమారుడు నితీశ్‌ కుమార్‌ను ఢీల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు  చేశారు. తండ్రి హత్య విషయంలోనే పోలీసులు అతడిని అరెస్టు చేసినట్లు తెలుప్తోంది.

జాతీయం

రాజీనామా చేయకపోవడం శోచనీయం : ఎంపీ నామా

ఢీల్లీ : తప్పు చేశారని ఛార్జీషీటులో చెప్పినా, మంత్రులు రాజీనామా చేయకపోవడం శోచనీయమని తెదేపా ఎంపీ  నామా నాగేశ్వరరావు అన్నారు. మంత్రులు కొనసాగితే కేసును నీరుగార్చడం, తారుమారు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఛార్జిషీటులో పేరున్న మంత్రులు రాజీనామా…

సీమాంధ్ర

విజయవాడలో భారీ దొంగతనం

ఆటోనగర్‌ (విజవాడ) : బందరురోడ్డు అశోక్‌నగర్‌లోని ధనేకులవారి వీధిలో దొంగలు పడి ఒక ఇంట్లో 35 కాసుల బంగారం, మూడున్నర కేజీల వెండి దొంగించారు. తుమ్మల హరిబాబు అనే టెలికాం మాజీ ఉద్యోగి తన భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లి,…

జాతీయం

భూసేకరణ బిల్లుపై అఖిలపక్ష భేటీ

న్యూఢీల్లీ : భూసేకరణ బిల్లుపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్‌ నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం ఢీల్లీలో ప్రారంభమైంది. ఈ భేటీలో తెదేపా తరపున ఎంపీ నామా నాగేశ్వవరావు హాజరయ్యారు.

తెలంగాణ

చౌటుప్పల్‌లో దొంగల అరెస్ట్‌

నల్లగొండ, జనంసాక్షి: జిల్లాలోని చౌటుప్పల్‌లో ఐదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 10 తులాల బంగారం, ఇండికా కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.