Thursday, 5 November 2026

April 2013

సీమాంధ్ర

విశాఖలో నిలిచిపోయిన సిటీ బస్సులు

విశాఖ : విద్యుత్‌ సమస్యలపై విపక్షాల బంద్‌ విశాఖలో కొనసాగుతోంది. ఉదయాన్నే వామపక్ష లోక్‌సత్తా. భాజపా, వైకాపా కార్యకర్తలు మద్దిలపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఖైఠాయించి సిటీ బస్సులను అడ్డుకున్నారు. విద్యుత్‌ సంక్షోభంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జాతీయ…

వార్తలు

బంద్‌ సందర్భంగా అద్దంకిలో ఉద్రిక్తత

అద్దంకి గ్రామీణం : విద్యుత్తు ఛార్జీలకు  వ్యతిరేకంగా ప్రకాశం జిల్లా అద్దంకిలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌, తెదేపా నేత కరణం వెంకటేశ్‌లు చేస్తున్న నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పట్టణంలోని భవానీ కూడలి వద్ద ఇరుపార్టీలు ఎదరెదురు పడిన సందర్భంలో…

సీమాంధ్ర

రాయలసీమ విశ్వవిద్యాలయంలో ఆందోళన

కర్నూలు : తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ రాయలసీమ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆందోళనం చేపట్టారు. వసతిగృహంలో వస్తువులు ధ్వంసం చేసి నిరసన చేపట్టారు.రిజిస్ట్రార్‌ను నిలదీశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

వార్తలు

పదేళ్ల బాలికపై అత్యాచారం

బులాంద్‌ షహర్‌(యూపీ) : పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులుల అరెస్ట్‌ చేశారు. మీర్పూర్‌ గ్రామానికి చెందిన బాలికపై నిందితుడు హరీందర్‌ (35) ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. బులాంద్‌ షహర్‌ నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా…

తెలంగాణ

హోంమంత్రి సబితను కలిసిన మంత్రులు

హైదరాబాద్‌: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిని పలువురు మంత్రులు ఆమె నివాసంలో ఈ ఉదయం కలిశారు. సబితపై సీబీఐ ఛార్జిషీట్‌ నేపథ్యంలో మంత్రులు జానారెడ్డి, వట్టివసంత్‌కుమార్‌ ఆమెతో చర్చించారు. డీజీపీ దినేశ్‌రెడ్డి కూడా హోంమంత్రితో భేటీ అయ్యారు.

సీమాంధ్ర

ఎమ్మెల్యే కన్నబాబు నివాసంలో ఏసీబీ సోదాలు

విశాఖ : ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆదాయానికి మించి ఆస్తులు కలిగిఉన్నారంటూ గతంలో తెదేపా  నేతలు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎలమంచిలిలోని కన్నబాబు నివాసగృహం విలువను ఏసీబీ అధికారులు…

తెలంగాణ

సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు: దానం నాగేందర్‌

హైదరాబాద్‌, సిటీ పోలీసుల్లో టీడీపీ ఏజెంట్లు ఉన్నారని మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. కొంతమంది టీడీపీ ఏజెంట్లే తనపై కేసులు  పెట్టారని ఆయన పేర్కొన్నారు. తాను ఏ పోలీస్‌ అధికారినైన దూషించినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని తేల్చిచేప్పారు.  వాస్తవాలు…

జాతీయం

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి నిర్ణయం:సర్వే

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రంలో 1,817 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. పార్లమెంట్‌ సభ్యుల సలహాలు తీసుకుని ప్రాంతాల వ్యత్యాసం లేకుండా రహదారుల అభివృద్ధి చేపడుతామని పేర్కొన్నారు. గతంలో పని…

జిల్లా వార్తలు

హత్నురలో బంద్‌ ప్రశాంతం

హత్నూర: విద్యుత్తు ఛార్జీల పెంపునకు నిరసనగా విపక్షాలు చేపట్టిన బంద్‌ మండలంలో ప్రశాంతంగా జరిగింది. పరిశ్రమలు బంద్‌ను పాటించాయి. సీపీఎం, సీపీఐ, తెదేపా, వైకాపా నాయకులు దౌల్తాబాద్‌లో ద్విచక్రవాహన ర్యాలీని నిర్వహించారు. అనంతరం ప్రధాన రహదారిపై దాదాపు రెండుగంటలపాటు…

జాతీయం

అంజలి ఆరోపణలపై స్పందించిన భారతీ

చెన్నై, జనంసాక్షి: సినీ నటి అంజలి చేసిన ఆరోపణలపై ఆమె పిన్ని భారతీదేవి స్పందించింది. అంజలి చేసిన ఆరోపణలన్నీ వాస్తవం కాదని తెలిపారు. అంజలి తన అక్క కూతురు అని, ఆమెకు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడే దత్తత…