Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

కేయూ పరిధిలో బంద్‌ వల్ల నేటి పరీక్షలు వాయిదా

వరంగల్‌: విద్యుత్‌ సమస్యలపై విపక్షాల బంద్‌ నేపథ్యంలో నేడు కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేదీ త్వరలో వెల్లడిస్తామని విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌ తెలిపారు.

తెలంగాణ

కరీంనగర్‌ జిల్లాలో కొనసాగుతున్న బంద్‌

కరీంనగర్‌,జనంసాక్షి:  జిల్లా వ్యాప్తంగా వామపక్షాల బంద్‌ స్వచ్ఛందంగా కొనసాగుతోంది. కరీంనగర్‌, గోదావరిఖని, సిరిసిల్ల, కోరుట్ల, హుజురాబాద్‌ బస్టాండ్ల వద్ద టీఆర్‌స్‌, పీజేపీ, టీడీపీ, వామపక్ష నేతలు బస్సులను అడ్డుకున్నారు. జిల్లాలోని పలు బస్సు డిపోల ముందు నేతలు ఆందోళన…

జిల్లా వార్తలు

ఛార్జీలను పూర్తిగా తగ్గించాలని డిమాండ్‌ చేస్తు బస్సుడిపో ఎదుట బైఠాయింపు

జనగాం:పెంచిన విద్యుత్తు ఛార్జీలను నిరసిస్తూ విపక్షాలు ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు జనగాం బస్సు డిపో ఎదుట వామపక్ష నేతలు బైఠాయించి ఆందోళన చేపట్టి బస్సులను అడ్డుకున్నారు. ఛార్జీలను వెంటనే పూర్తిగా తగ్గించాలని డిమాండ్‌ చేశారు.

వార్తలు

స్వీడిష్‌ కంపెనీకి దళారీగా రాజీవ్‌

బాంబు పేల్చిన వికీలీక్స్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8 : మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ కేంద్రంగా మరోసారి దేశరాజకీయాల్లో దుమారం రేగే పరిస్థితి కనబడుతోంది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించకముందు పైలెట్‌గా పనిచేస్తున్న సమయంలో ఒక స్వీడిష్‌ కంపెనీ జెట్‌…

Cartoons

sabitha-cartoon

సారీ మేడం.. సెల్యూట్‌ చేసిన చేతులతో బేడీలు వేయవలసి వస్తుందనుకోలేదు !

Featured News

తెలంగాణ కథ ఒడవని దు:ఖం

తాడోపేడో తేల్చుకునే దిశగానే టీఆర్‌ఎస్‌ : కేసీఆర్‌ వరంగల్‌/జనగామ, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి) : తెలంగాణ కథ ఒడవని దు:ఖమని, ఇక తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. ఈ తరుణంలో ప్రతి ఒక్కరు…

Featured News

ఉద్యోగుల వైద్య ఖర్చులపై ఆంక్షలు వద్దు

టీఎన్‌జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 8 (జనంసాక్షి): ఉద్యోగుల వైద్య ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం పరిమితి విధిస్తే, ఉగాది పండగ నుంచి అమలు చేయనున్న ఆరోగ్యకార్డు పథకంలో తాము చేరేది లేదని టీఎన్జీవో స్పష్టం చేసింది. సోమ…

Cover Story

జగన్‌ కేసులో ఏ4 సబిత

ఐదో చార్జిషీటు దాఖలు చేసిన సీబీఐ రాజీనామాకు సిద్ధమైన హోం మంత్రి కిరణ్‌ సర్కారులో కలకలం  ముగ్గురు మంత్రులపై చార్జిషీట్లు.. ఒకరు ఔట్‌.. మరో ఐదు మంది డౌట్‌!? హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (జనంసాక్షి) : జగన్‌ అక్రమాస్తుల…

అంతర్జాతీయం

పుణెలో బస్సు డ్రైవరుకు కోర్టు మరణశిక్ష

పుణె: గత ఏడాది జనవరిలో 9 మంది మరణానికి , 37 మంది గాయపడడానికి కారణమైన బుస్సు డ్రైవరు సంతోష్‌ మానెకు స్థానిక సెషన్స్‌ కోర్టు మరణశిక్ష విధించింది. మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన డ్రైవరు సంతోష్‌…

తెలంగాణ

జగన్‌ అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో ఐదో ఛర్జిషీట్‌

హైదరాబాద్‌ : జగన్‌ అక్రమాస్తుల కేసులో మరికాసేపట్లో సీబీఐ ఛార్జి షీట్‌ దాఖలుచేయనుంది. దిల్‌కుషా అతిథి గృహం నుంచి ఐదో ఛార్జిషీటు పత్రాలను అధికారులు సీబీఐ కోర్టుకు తరలించారు. జగన్‌ సంస్థల్లో దాల్మియా సిమెంట్స్‌ పెట్టుబడుల గుట్టును సీబీఐ…