థానే ఘటనలో ఇంకా ఎవరిని అరెస్టు చేయని పోలీసులు
ముంబయి: థానేలో ఏడంతస్తుల భవంతి కూలిన ఘటనలో బిల్డర్లు సలీల్. ఖలీల్ మదార్‌పై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకూ ఎవరిని అరెస్టు చేయలేదని చెప్పారు.…
