Thursday, 5 November 2026

April 2013

జిల్లా వార్తలు

తెదేపా అధ్యక్షుడు జానపద కళలను ప్రోత్సహించాలి

చిలుకూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జానపద కళలను ప్రోత్సహించాలిన కోదాడ ఎమ్మెల్యే వేలేపల్లి చందర్‌రావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు బిల్యానాయక్‌ అన్నారు. శనివారం మండలంలోని జెర్రిపోతులగూడెం గ్రామంలో మహిళా కోలాటాలు, గజ్జె పూజలను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ…

జిల్లా వార్తలు

వీఆర్వో కార్యాలయం ప్రారంభం

చిలుకూరు: మండలంలోని బేతవోలు గ్రామంలో వీఆర్వో కార్యాలయాన్ని మండల తాహసిల్దారు ఎన్‌. సూర్యనారాయణ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు, విద్యార్థులు తమకు కావాల్సిన ధ్రువపత్రాలను వీఆర్వో కార్యాలయం నుంచి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో…

జిల్లా వార్తలు

శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవలయంలో ఘనంగా పూజలు

చిలుకూరు: మండలంలోని రామాపురం గ్రామాలో శ్రీ కల్యాణ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో మహిళలు శనివారం పాలపొంగళ్లతో ఘనంగా పూజలు నిర్వహించారు. ఏటా ఉగాది పండుగకు ముందు శనివారం ఈ గ్రామంలో దేవాలయం వద్ద మహిళలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. ఈ…

తెలంగాణ

హైదరాబాద్‌లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

హైదరాబాద్‌, జనంసాక్షి: నగరంలోని బీజేపీ గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. బర్కత్‌పురాలోని గ్రేటర్‌ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను సీనియర్‌ నేత బండారు దత్తాత్రేయ ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. రానున్నది ఎన్నికల…

జిల్లా వార్తలు

రోడ్డు దాటుతుండగా బస్సు ఢీకొని బాలుడు మృతి

ఇటిక్యాల: మండల పరిధిలోని జింకలపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఢీకొని నర్సింహులు (6) అనే బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. బాలుడు రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుడు కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మండలం…

జాతీయం

ఢిల్లీలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

న్యూఢిల్లీ, జనంసాక్షి: బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఢిల్లీలో ఘనంగా నిర్వహించారు. ఇవాళ జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవంలో పార్టీ జాతీయ అధక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌, సీనియర్‌ నేత అద్వానీ, ఇతర బీజేపీ నేతలు హాజరయ్యారు.

జిల్లా వార్తలు

వైద్యశిబిరం గ్రామస్థులకు చికిత్స అందిస్తుంది

ఉట్కూరు: మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్కూరు మండలం పెద్దపొర్లలో చికెన్‌గున్యా విజృంభించింది. దీంతో పలువురు గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యాధికారులు గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేసి గ్రామస్థులకు చికిత్స అందిస్తున్నారు.

అంతర్జాతీయం

కాశ్మీర్‌లో బంద్‌ పాక్షికం

శ్రీనగర్‌ : అప్టల్‌గురు మృతదేహాన్ని ఇవాదేహాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కాశ్మీర్‌లో వేర్పాటు వాదులు ఇచ్చిన బంద్‌కు పాక్షికస్పందన లభించింది. కాశ్మీర్‌లోయలో బస్సు సర్వీవవసులకు ఎలాంటి ఆటంకం కలగలేదని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. శ్రీనగర్‌లోని లాలాచౌక్‌ ప్రాంతంలోని కొన్న దుకాణాలను…

తెలంగాణ

మాజీ మావోయిస్టు నుంచి తుపాకీ స్వాధీనం

కరీంనగర్‌, జనంసాక్షి: రామగుండంలో ఓ మాజీ మావోయిస్టును పోలిసులు అరెస్టు చేశారు. రామ్‌సింగ్‌ అనే మావోయిస్టును అదుపులోకి తోసుకుని ఆయన నుంచి ఓ నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తెలంగాణ

సంతకాల సేకరణలో పాల్గొన్న చంద్రబాబు సతీమణి

హైదరాబాద్‌: విద్యుత్‌ సమస్యలపై చేపట్టిన పంతకాల సేకరణ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు  సతీమణి భువనేశ్వరి పాల్గొన్నారు.పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు . పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో ఆమె సంతకం చేశారు . సంతకాల సేకరణను ఈ…