Wednesday, 4 November 2026

April 2013

వార్తలు

న్యాయనికి జరిగిన అన్యాయం

త్రిసూర్‌ (కేరళ) : తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తింస్తున్న వారిని అడ్డుకున్నందుకు ఓ యువకుడిని కదులుతున్న రైలు నుంచి కిందకు తోసేశారు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. తిరువనంతపురం నుంచి మంగళూరు వెళుతున్న మలబార్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఈ…

ఆదిలాబాద్

బాబూ జగ్జీవన్‌రామ్‌ ఆశయసాధనకు కృషి చేయాలి

కాగజ్‌నగర్‌: పట్టణంలో ఘనంగా డాక్టర్‌ బాబూ జగ్జీవన్‌రామ్‌ జయంతిని నిర్వహించారు. జయంతి ఉత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు చంద్రయ్య , భవా నీప్రసాద్‌, నాగేశ్వరరావు, జిల్లాలోని వివిధ కోర్టులకు చెందిన న్యాయమూర్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబూ జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి…

ఆదిలాబాద్

నాగోబా ఆలయ పూజారి దారుణ్యహత్య

ఆదిలాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో ప్రముఖ జాతర జరిగే పుణ్యక్షేత్రం నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యారు. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. హత్యాఘటనపై  మొస్రం వంశ గిరిజనులు ఆందోళనకు దిగారు. సమాచారం…

కరీంనగర్

ట్రాక్టర్‌ – ఆటో ఢీ : ఒకరు మృతి

కరీంనగర్‌ : రాంనగర్‌లో శుక్రవారం ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనతో ఆగ్రహం చెందిన…

ఆదిలాబాద్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

ఇంద్రవెల్లి: మండలంలోని కెస్లాపూర్‌ గ్రామానికి చెందిన మెసరం బెజ్జు (35) అనే రైతు అప్పులబాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. పంట చేనులోనే చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అధికారులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు.

జిల్లా వార్తలు

బెల్ట్‌షాపులపై మహిళల దాడి

మెదక్‌ : దౌల్తాబాద్‌ మండలం దొమ్మాటలో విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్‌షాపులపై శుక్రవారం ఉదయం మహిళల ముకుమ్మడిగా దాడి చేశారు. మద్యం సీసాలను పగలకొట్టారు. మద్యం అమ్మవద్దు అంటూ బెల్ట్‌షాపుల వద్ద మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

జిల్లా వార్తలు

వంద క్వింటాళ్ల బియ్యం పట్టివేత

వరంగల్‌: దేవరుప్పల మండలం సీతారాంపురంలో అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల చౌక బియ్యాన్ని విజిలెన్స్‌ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని పోలీసు స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

ఆదిలాబాద్

నాగోబా ఆలయ పూజారి దారుణ హత్య

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో దారుణం జరిగింది. నాగోబా ఆలయ పూజారి మెస్రం బొజ్జు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్య ఘటనపై మెస్రం వంశ గిరిజనులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు…

ఎడిట్ పేజీ

ఆంధ్రాకు ఓ న్యాయం.. తెలంగాణకు ఓ న్యాయమా?

రైతన్న ఆరుగాలం శ్రమించి అందరికి అన్నం పెట్టే త్యాగమూర్తి. అనేక ఆటుపోట్లు.. ఒడిదుడుకులు.. కష్టనష్టాలు ఓర్చుకొని ఏరువాక సాగించే రైతన్నలను ఆదుకోవడంలో, వారికి రాయితీలు ఇవ్వడంలో ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆదినుంచి సీమాంధ్ర పెత్తందారుల ఆధిపత్యమే…

వార్తలు

అగ్ని ప్రమాదంలో 2 కోళ్ల ఫారాలు దగ్ధం

విశాఖ : రోలుగుంట మండలం కొండపాలెంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 2 కోళ్ల ఫారాలు దగ్ధమయ్యాయి. 6,500 కోళ్లు సజీవదహనమయ్యాయి. ఘటనాస్థలికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని…