Wednesday, 4 November 2026

April 2013

హైదరాబాద్

బాబు జగ్జీవన్‌ రాంకు సీఎం ఘన నివాళి

హైదరాబాద్‌ : భారత మాజీ ఉప ప్రధాని, దళిత నేత డాక్టర్‌ బాబూ జగజ్జీవన్‌ రామ్‌ 106వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి జగజ్జీవన్‌కు ఘనంగా నివాళులు అర్పించారు. శుక్రవారం అయన బషీర్‌బాగ్‌లోని జగజ్జీవన్‌ రామ్‌ విగ్రహానికి పూలమాలలు…

వార్తలు

ప్రైవేటు పాఠశాల బస్సు ఢీ చిన్నారి మృతి

విజయవాడ : నగరంలో వన్‌టౌన్‌లో కుమ్మరిపాలెం కరకట్ట వద్ద ఈ ఉదయం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొని గుర్రం కావ్య అనే మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. రోడ్డు పక్కన చిన్నారి ఆడుకుంటుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.…

జాతీయం

నష్టాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

మంబయి : స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 16 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ 6 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

జాతీయం

థానే ఘటనలో 29కి చేరిన మృతుల సంఖ్య

థానే : మహారాష్ట్రలోని థానేలో నిర్మాణంలోని భవంతి కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 29కి చేరింది. 60 మందికిపైగా క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గురువారం థానేలోని షీల్‌ థాయ్‌గర్‌లో నిర్మాణంలో ఉన్న ఏగంతస్తుల భవనం కుప్పకూలడంతో…

Featured News

సహజ వనరులు భారత్‌కు తిరుగులేని శక్తి

దేశాభివృద్ధిలో కార్పొరేట్లు కలిసిరావాలి రాహుల్‌ ఆకాంక్ష న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి): శక్తికి భారత్‌ మారుపేరు.. సహజ వనరులే భారత్‌కు శక్తి.. అని కాంగ్రెస్‌ పార్టీ ఉపా ధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. సిఐఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో గురువారం…

Cover Story

చిగురిస్తున్న ప్రజాస్వామ్యంయాభై ఏళ్ల తర్వాత

మయన్మార్‌లో మళ్లీ పత్రికల ప్రచురణ యాంగన్‌, (జనంసాక్షి) : తీవ్ర నిర్బంధం.. అణచివేతల తర్వాత మయన్మార్‌లో ప్రజాస్వామ్యం మళ్లీ చిగురిస్తోంది. ఐదు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత బర్మా నుంచి మళ్లీ దినపత్రికల ప్రచురణ ప్రారంభమైంది. గత సోమవారం…

స్పొర్ట్స్

ఉత్కంట పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ విజయం పోరాడి ఓడిన పాంటింగ్‌ సేన

ఐపీఎల్‌ రెండో మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్‌ జట్టు భోణి కొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో 2 పరుగుల తేడాతో గెలిచింది. ఉత్కంటంగా సాగిన మ్యాచ్‌లో ఎట్టకేలకు రాయల్‌ ఛాలెంజర్స్‌ను విజయం వరించింది.

తెలంగాణ

ఐపీఎల్‌ మ్యాచ్‌సందర్భంగా శుక్రవారం ట్రాఫిక్‌ మళ్లింపు

హైదరాబాద్‌ : ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం జరగనున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ సందర్భంగా కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌నను మళ్లిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉప్పల్‌నుంచి వరంగల్‌ వెళ్లే వాహనాలను ఈసీఐఎల్‌, కుషాయిగూడ, చర్లపల్లి , మల్లాపూర్‌ల మీదుగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్న ట్టు…

జిల్లా వార్తలు

జేఈఈ పరీక్ష కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వరంగల్‌: ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7న నిర్వహించే జేఈఈ ప్రవేశ పరీక్షకు వరంగల్‌ అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి సమస్యలు తలెత్తకుండా ముందుస్తుగా…

జాతీయం

చంద్రనిపై వ్యోమనౌకతో అడుగుపెట్టాలి

సునీతా విలియమ్స్‌ ముంబయి : చంద్రునిపై వ్యోమనౌకతో అడుగు పెట్టాలన్నదే తన స్వప్నమని వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అన్నారు. మంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ అంతరిక్ష కార్యక్రమాల్లో భరత్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తున్నామనారు. అంతరిక్షంనుచి వీక్షిస్తే భూమి…