Wednesday, 4 November 2026

April 2013

జాతీయం

నాలుగు నెలల కనిష్టానికి మార్కెట్‌

ముంబయి : సెన్సెక్స్‌ నాలుగునెలల కనిష్టానికి చేరింది గురువారం ముగిసిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 291. 94 పాయింట్లు కోల్పోయి 18509.70 వద్ద నిస్టీ 98.15 పాయింట్లు నష్టపోయి 5574. 75 వద్ద ముగిశాయి. కార్పోరేట్‌ ఫలితాలు, ఆర్థిక ప్రగతి…

తెలంగాణ

ఈ నెల 12నుంచి పదోతరగతి మూల్యాంకన ప్రారంభం

హైదరాబాద్‌ : ఈ నెల 12నుంచి పదో తరగతి పరిక్ష పేపర్ల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభించాలిని ప్రభుత్వం నిర్ణయింది. పదో తరగతి పరీక్షలు ఈ వారంలోనే ముగియనున్నాయి.

సీమాంధ్ర

రాగాల 24 గంటల్లో వానలు కురిసే అవకాశం

విశాఖపట్నం : రాగల 2 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడ వానలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది. విదర్భనుంచి దక్షిణ తమిళనాడు వరకు ఆంధ్రప్రదేశ్‌ మీదుగా అల్పపీడన ద్రోణి వ్యాపించివుందని, దీనివల్ల రాష్ట్రంలో పలుచోట్ల…

తెలంగాణ

గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంపు

హైదారాబాద్‌ :రాష్ట్రంలోని పన్నెండు ఆంగ్ల మాధ్యమం మైనారిటీ గురుకుల పాఠశాలల్లో పొరుగుసేవల సిబ్బందికి వేతనం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

తెలంగాణ

రాత్రి 7 గంటలకు ముఖ్యమంత్రి మీడియా సమావేశం

హైదరాబాద్‌ : ఈరోజు 7 గంటలకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మీడియా  సమావేశంలో మాట్లాడదారు. విద్యుత్‌ ఛార్జీల భారంపై సీఎం ఈ సమావేశంలో రాయితీ ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

తెలంగాణ

19 మంది తహసీల్దార్లకు పదోన్నతి

హైదరాబాద్‌: రాష్ట్రంలో 19 మంది తహసీల్దార్లకు పదోన్నతి అభించింది. వీరందరికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ

చట్టాల అమలు కీలకమన్న స్వచ్ఛంద సంస్థలు

హైదరాబాద్‌: ఆడపిల్లల ఆత్మరక్షణ అంశంపై తరుణి స్వచ్ఛంద సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ బాలల హక్కుల సంఘం సంయుక్తంగా రవీంద్రభారతిలో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించాయి. సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలకు రక్షణ లేకపోవడం వ్యవస్థ బలహీనతకు నిదర్శనమని సదస్సులో వక్తలు అభిప్రాయపడ్డారు.…

జిల్లా వార్తలు

అవంతిలో ముగిసిన జాతీయ స్థాయి సదస్సు

అబ్దుల్లాపూర్‌మెట్‌: అవంతి కళాశాలలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ స్థాయి సాంకేతికేత్సవం టెక్‌రిసోనెన్స్‌ సదస్సు ముగింపోత్సవానికి రాష్ట్ర సాంకేతిక శాఖ కమిషనర్‌ అజయ్‌జైన్‌ విచ్చేసి ప్రతిభావంతులైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. రెండు రోజులపాటు జరిగిన ఈ సదస్సులో వివిధ…

జాతీయం

సీబీఐ దర్యాప్తు చేయించాలి: సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌

కోల్‌కతా, జనంసాక్షి:  తీవ్రగాయాలతో పోలీసుల కష్టడీలో కన్నుమూసిన తమ కుమారుడి మృతిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని సుదీప్తొ గుప్తా కుటుంబం డిమాండ్‌ చేస్తోంది. ఆందోళన చేస్తున్న ఎన్‌ఎఫ్‌ఐ నేతలను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకోగా అదే రోజు సాయంత్రం…

జాతీయం

ప్రధాని పదవి, పెళ్లి… అవి రెండూ అసందర్భ ప్రశ్నలు: రాహుల్‌

ఢిల్లీ, జనంసాక్షి: తన గురించి, ప్రధాని పదవి చేపట్టడం గురించి పాత్రికేయులు తరచూ తనని ప్రశ్నింస్తుంటారని, ఏమీ చెప్పకపోయిన రకరకాల వూహాగానాలు రాస్తుంటారని రాహుల్‌గాంధీ అన్నారు. సీఐఐ సదస్సులో మాట్లాడుతూ ఆయన అవి రెండూ కూడా అసంర్భ అంశాలన్నారు.…