Wednesday, 4 November 2026

April 2013

జిల్లా వార్తలు

ఎత్తిపోతల పథకాలను సందర్శించిన మాజీ స్పీకర్‌

ఆర్మూర్‌:మండలంలోని మింథిని సిద్ధాపూర్‌, గ్రామాల ఎత్తిపోతల పథకాలను మాజీ స్పీకర్‌ కేతిరెడ్డి సురేష్‌రెడ్డి గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు సాగునీటి సమస్యలను ఆయనకు వివరించారు. స్పందించిన ఆయన ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్ధేశిత ఆయట్టుకు నీరందించాలని సంబంధిత…

జిల్లా వార్తలు

చెక్కు పంపిణీ

చిలుకూరు: మండలం కేంద్రంలోని ఆనంద పాల సంఘం సభ్యురాలు పార్వతమ్మ ఇటీవల మృతి చెందింది. మదర్‌ డైరీ సహాకారంతో మృతురాలి భర్త వేలాద్రికి గురువారం రూ.5వేల చెక్కును ఎమ్‌సీసీ మేనేజర్‌ మల్లారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల సంఘం…

జిల్లా వార్తలు

డీసీఎం వ్యాన్‌ బోల్తా-ఒకరి మృతి

కొత్తకోట (గ్రమీణం):  డీసీఎం వ్యాన్‌ బోల్తా పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని కనిమెట్ట వద్ద చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్వరరావు కథనం ప్రకారం వరంగల్‌ చిట్యాలకు చెందిన శ్రీనివాసులు (28) పశువుల వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌ వైపు…

ఖమ్మం

మృతి చెందిన రైతు కుటుంబానికి చెక్కు అందజేత

భద్రాచలం పట్టణం: మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన రమణయ్య కుటుంబానికి బీమా చెక్కును ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాచలం సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా…

ఖమ్మం

రైతులకు నిరంతరం విద్యుత్తు అందించాలి

భద్రాచలం టౌన్‌: రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య డిమాండ్‌ చేశారు. భద్రాచలంలో సీపీఎం ఆధ్వర్యంలో గురువారం రైతులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌కల్టెర్‌ కార్యాలయంలో రైతు సంఘం నాయకులు తిలక్‌…

ఖమ్మం

సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి హామీలను నిలబెట్టుకోవాలి

భద్రాచలం టౌన్‌: ఈనెల 5న జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జిల్లా వాసులకు గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ డిమాండ్‌ చేశారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇల్లెందు…

తెలంగాణ

జగన్‌ ఫోటోకి ఓట్లు రాలవని ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టారు

తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు హైదరాబాద్‌, జనంసాక్షి: ప్లెక్సీలో జగన్‌ ఫోటో ఉంటే ఓట్లు రాలవని ఎన్టీఆర్‌ బొమ్మ పెట్టుకున్నారని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. ఎన్టీఆర్‌కు, వైఎస్‌కు ఎలాంటి పోలికలేదని ఆయన అన్నారు.…

కరీంనగర్

చూచిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌

కమలాపూర్‌: పదోతరగతి పరీక్షల్లో భాగంగా గురువారం జరిగిన సాంఘీక శాస్త్రం మొదటిపేపర్‌ పరీక్షలో చూసిరాతకు పాల్పడ్డ 9మంది విద్యార్థులు డీబార్‌ అయ్యారు. కమలాపూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నతపాఠశాల పరీక్షా కేంద్రంలో డిబార్‌ చేశారు. విధులలో…

జిల్లా వార్తలు

సాయంత్రం 5 గంటలకు టీ జేఏసీ భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశం ఇవాళ జరుగనుంది. సాయంత్రం ఐదు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశానికి పలువురు తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు హాజరుకానున్నారు.

జిల్లా వార్తలు

తెర్కంపల్లి తాండాలో వర్ష బీభత్సం వల్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి.

తాండూరు: బుధవారం రాత్రి గాలి-వాన బీభత్సం కారణంగా యాలాల మండలం తెర్కంపల్లి తాండాలో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలాయి. నాలుగు ఇళ్లుపాక్షికంగా దెబ్బతిన్నాయి. తాండాలో కరెంటు సరఫరా చేసే ట్రాన్స్‌ ఫార్మర్‌ నేలకూలింది. రైతులు సాగుచేసిన 40 ఎకరాల…