ఈ నెల 11 నాటికి నీట్‌పై వాదనలు పూర్తిచేయాలి: సుప్రీంకోర్టు
ఢిల్లీ, జనంసాక్షి: ఈ నెల 11 నాటికి నీట్‌పై వాదనలు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు భారత వైద్య మండలిని ఆదేశించారు. వాదనల తర్వాత అవసరమైతే గడువు పెంపు లేదా మధ్యంతర ఉత్తర్వులపై పరిశీలిస్తామని న్యాయస్థానం పేర్కొంది. ప్రవేశ పరీక్షలకు…
