Wednesday, 4 November 2026

April 2013

వార్తలు

ముళ్లపొదల్లో ఆడశిశువు

దేవరపల్లి : విశాఖ జిల్లా దేవరపల్లి మండలం కొలిగొట్లలో శారదానది సమీపంలో ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలివెళ్లారు. గ్రామంలోని ఓ కుటుంబం ఆ శిశువును అక్కున చేర్చుకుంది.

జిల్లా వార్తలు

పాముకాటుతో విద్యార్థి మృతి

కులకచర్ల : పొలానికి వెళ్లి తిరిగివస్తుండగా ఇద్దరు విద్యార్థులు పాముకాటుకు గురైన సంఘటన రంగారెడ్డి జిల్లా కులకచర్ల పరిధిలో పుట్టపహాడ్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇంటర్‌ విద్యార్థి శివకుమార్‌ మృతిచెందగా, ఎనిమిదో తరగతి చదువుతున్న విష్ణు…

జిల్లా వార్తలు

గ్రంధాలయంల అగ్నిప్రమాదం

సదాశివపేట : మెదక్‌ జిల్లా సదాశివపేటలోని గ్రంధాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విలువైన పుస్తకాలు, ఫర్నీచర్‌ మంటల్లో కాలిబూడిదయ్యాయి. ప్రమాదానకి గల కారణాలు తెలియాల్సిఉంది.

Cartoons

anti coruption -cartoon

మనమేం తప్పు చేశామమ్మా .. ఈ పాడులోకం మనల్ని అవినీతిపరులతో పోలుస్తోంది ?

Featured News

అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 :  కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యాచార నిరోధక బిల్లుకు రాష్ట్రపతి  ప్రణబ్‌ ముఖర్జీ బుధవారం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి సంతకం చేయటంతో ఈ చట్టం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. అత్యాచార నిరోధక బిల్లును…

Featured News

ఎనిమిది శాతం వృద్ధిరేటు సాధిస్తాం

ద్రవ్యోల్బణంపై ప్రధాని ఆందోళన సంకీర్ణం నడపడం కత్తిమీదసామే మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 3 (ఎపిఇఎంఎస్‌):ప్రస్తుతం ఉన్న 5శాతం వృద్ధిరేటు కలవరపెడుతోంది.. అని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ 8శాతం వృద్ది రేటు లక్ష్యాన్ని సాధించగలమన్న ధీమాను…

Featured News

కోల్‌కతా విద్యార్థి నాయకుడి మృతిపై దుమారం

కోల్‌కతా/ఢిల్లీ, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) : కోల్‌కతా నగరంలో మంగళవారం చనిపోయిన ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి నాయకుడు సుదీప్తో గుప్తా మృతిపై పెను దుమారమే రేగింది. కోల్‌కతాలో  మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న కొందరు విద్యార్థులను అరెస్ట్‌ చేసి బస్సులో…

Featured News

తెలంగాణ సమాజం బుద్ధి చెబుతుంది

రేణుకా చౌకబారు రాజకీయాలు మానుకో కోదండరామ్‌ గుస్సా నాలుక కోసేస్తాం : అమరవీరుల కుటుంబాలు హైదరాబాద్‌ ,ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) : రేణుకా చౌదరి ఇకనైనా చౌకబారు రాజకీయాలు మానుకోవాలని, లేకుంటే తెలంగాణ సమాజం తగిన బుద్ధి చెబుతుందని…

Featured News

గూడు కూలుస్తామంటే ఆ కుటుంబం గుండె చెదిరింది

మునిసిపల్‌ కార్యాలయం ఎదుట నిప్పంటించుకొని సామూహిక ఆత్మహత్యాయత్నం ఒకరి మృతి.. నలుగురి పరిస్థితి విషమం రాజ్‌కోట్‌, (జనంసాక్షి) : \తలదాచుకునే కాసింత చోటును కూల్చేస్తామంటే ఆ కుటుంబం గుండె చెదిరింది. గూడు కూలిస్తే దిక్కులేని పక్షుల్లా ఎక్కడికి పోతామంటూ…

Cover Story

గాంధీ పుట్టిన గుజరాత్‌లో గాడ్సేల దాష్టీకం

వెంటాడుతున్న 2002 కాళరాత్రులు త్రిశూల్‌, తల్వార్‌లతో ఉన్మాదుల స్వైరవిహారంవందలాది గృహదహనాలు, అత్యాచారాలు, సామూహిక హత్యలు అహ్మదాబాద్‌, (జనంసాక్షి) : గుజరాత్‌.. ప్రపంచానికి శాంతిమంత్రాన్ని ప్రబోధించిన మహాత్మాగాంధీ పుట్టిన రాష్ట్రం. ఎందరినో మానవతామూర్తులుగా తీర్చిదిద్దిన గడ్డ సరిగ్గా దశాబ్దం క్రితం…