Wednesday, 4 November 2026

April 2013

నిజామాబాద్

యాచించి కాదు శాసించి తెలంగాణాను తెచ్చుకుందాం.: కేసీఆర్‌

భోదన్‌ : రాజకీయంగా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెరాస ఆధినేత కేసీఆర్‌ అన్నారు. నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని అన్ని ఎమ్మెల్యే,ఎంపీ స్థానాలను గెలచుకుంటే తెలంగాణ ను కేంద్రప్రభుత్వందానంతటా అదే…

స్పొర్ట్స్

ఐపీఎల్‌ -6లో కోల్‌కతా శుభారంభం

ఆరంభ మ్యాచ్‌లో ఢిల్లీని ఓడించిన డిపెండింగ్‌ చాంఫియన్‌ ఐపీఎల్‌ ఆరంభమైంది. కానీ అభిమానులు ఆశించినట్టు కాదు. బ్యాటింగ్‌ మెరుపుల్లేవు ..పరుగుల వరద పారలేదు. ..హోరాహోరీ పోరాటం లేదు. డిపెండింగ్‌ ఛాంపియన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ముందు డిల్లీ తలాడించక…

కరీంనగర్

గత ఏడాది కంటే ఇప్పుడు తాగునీటి సమస్య తీవ్రమైంది

మెట్టవూపాంతాలు, పట్టణాల్లోని ప్రజలు నీటి కోసం అల్లాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజావూపతినిధుల సూచనలను తీసుకోవాలనే ఉద్దేశంతో మంత్రి డీ శ్రీధర్‌బాబు బుధవారం మధ్యాహ్నం ఆర్‌డబ్లూ ఎస్‌ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షకు కలెక్టర్‌తోపాటు ఎంపీలు,…

జిల్లా వార్తలు

సంతకాల సేకరణ

భువనగిరి, జనంసాక్షి: పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే ఉమామాధవరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని…

జిల్లా వార్తలు

ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం: శ్రవన్‌కుమార్‌

చైతన్యపురి, జనంసాక్షి: ‘గడప గడపకు తెలంగాణ’ నినాదంతో మలిపోరు ఉద్యమాన్ని తీవ్రం చేస్తున్నట్లు తెరాస పొలిట్‌ బ్యూరో సభ్యుడు శ్రవణ్‌కుమార్‌ అన్నారు. బుధవారం చైతన్యపురిలోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన తెరాస సమావేశంలో ఈనెల 3 నుంచి…

కరీంనగర్

‘సాగునీటి’ సావులు…!

హుజురాబాద్‌, జనంసాక్షి: 30 ఏళ్ల కిందట చెరువుల నిర్వాహణ మొత్తం ఆయాగ్రామాల రైతులే చూసుకునేవారు. ఏనాడు గొడవలు జరిగేవి కావు. చెరువు నీరటి కాడే అందరి రైతుల పొలాలకు క్రమం తప్పకుండా నీరందించే వాడు. ప్రస్తుతం పరిస్థితి తలకిందులైంది.…

జిల్లా వార్తలు

చిట్టీల పేరుతో టోకరా

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌ చిట్టీలపేరుతో ఓ వ్యక్తి రూ.3 కోట్ల మేరకు మోసానికి పాల్పడ్డారు. నాచారం బాబానగర్‌ ప్రాంతంలో నివచించే ఖలీల్‌పాషా స్థానికంగా చిట్టీలు నిర్వహిస్తున్నాడు. పలువురి వద్ద నుంచి చిట్టీల పేరుతో రూ.3 కోట్లు వసూలు చేశాడు.…

జిల్లా వార్తలు

చిన్నారిని బలిగొన్న వర్ష బీభత్సం

గడ్డిఅన్నారం : మంగళవారం నాటి వర్ష బీభత్సం ఎనిమిదేళ్ల చిన్నారిని బలిగొంది. వర్షం, ఈదురు గాలుల ధాటికి తాటికి తటిచెట్టు కూలి స్తంభంపై పడడం మూడో తరగతి విద్యార్థిని పాలిట యమపాశంగా మారింది. దుకాణం నుంచి మరో రెండు…

జిల్లా వార్తలు

అంకితభావంతో విధులు నిర్వహించాలి: ఎం.ఎన్‌

బాగ్‌లింగంపల్లి, జనంసాక్షి: ఆర్టీసీ నష్టాలను గట్టెక్కించేందుకు సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని ఆ సంస్థ ఛైర్మన్‌ ఎం.సత్యనారాయణ రావు సూచించారు. ఏపీఎన్‌ ఆర్టీసీ ఎస్‌ఎంయూ కార్మిక ప్రతినిధులతో సమాలోచన కార్యక్రమాన్ని ఆత్మీయ పిలుపు పేరిట ఆర్టీసీ కల్యాణ మండపంలో…

హైదరాబాద్

మరో పది డివిజన్ల ఏర్పాటుకు ప్రకటన

హైదరాబాద్‌ : రాష్ట్రంలో కొత్తగా 10 రెవిన్యూ డివిజన్ల ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.రంగారెడ్డి తూర్పు రెవెన్యూ డివిజన్‌ పేరును సరూర్‌నగర్‌ డివిజన్‌గా మార్చారు. దేవరకొండ, రామాచంద్రాపురం, గురజాల ,అనకాపల్లి, నాయుడుపేట, ఆత్మకూరు (నెల్లూరు) ,మాల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్‌ ,కదిరి…