ఫలించిన ఉపాధ్యాయుల పోరాటం
కరీంనగర్ ఎడ్యుకేషన్, జనంసాక్షి: సీనియారిటీ జాబితా విడుదల కోసం ఉపాధ్యాయులు చేస్తున్న పోరాటం ఫలించింది. జాబితాను తక్షణ చేయాలంటూ పాఠశాల డైరెక్టర్ శ్రీహరి మంగళవారం డీఈవోను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని మూడు వేల మంది ఉపాధ్యాయులు…

