సర్పంచ్‌ని కాల్చిచంపిన మావోయిస్టులు
భువనేశ్వర్ : ఒడిశాలలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టుల మరోసారి రెచ్చిపోయారు. కొరమనూరు సర్పంచ్ భగవాన్‌దాస్‌ను కాల్చి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
భువనేశ్వర్ : ఒడిశాలలోని మల్కన్‌గిరి జిల్లాలో మావోయిస్టుల మరోసారి రెచ్చిపోయారు. కొరమనూరు సర్పంచ్ భగవాన్‌దాస్‌ను కాల్చి చంపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ య: రాజస్థాన్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలంగాణ, రాయలసీమలో వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.
ఆదిలాబాద్ అర్బన్, జనం సాక్షి: ఇది వరకు ఆర్టీసీలో బధ్యతలను నిర్వహించి ప్రస్తుతం నిధులకు దూరంగా ఉంటున్న 40 మంది కండక్టర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందని ఆర్టీసీ ప్రాతీయ పరిశీలనాధికారి వి. వెంకటేశ్వర్లు, పర్సనల్ అధికారి పి.…
నిజామాబాద్ : జిల్లాలోని బిచ్కుంద మండలంలోని పెద్దకొడపుగల్ శివారులో ఈరోజు ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతు కుమ్మరి బాలయ్య (58)పై పెద్దపులి దాడి చేసింది. దీంతో బాలయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు…
మహబూబ్‌నగర్ : జిల్లాలోని వనపర్తి మండలం రాజపేటతాండ గ్రామం మొత్తానికి విద్యుత్‌షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో ఒక బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ అధికారుల…
న్యూఢిల్లీ : జగన్ అక్రమాస్తుల కేసులోరెండో నిందితుడు, ఆడిటర్ విజయసాయి రెడ్డిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరో విడత ప్రశ్నించారు. మంగళవారం ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో సుమారు నాలుగున్నర గంటలపాలు విచారణ జరిగింది. కన్నన్, మాధవ్ రామచంద్ర,…
రాష్ట్రంలో అసాధారణ వాతావరణం విశాఖపట్నం :ఒకవైపు మండుతున్న ఎండలు, మరోవైపు ఉరుముతున్న మేఘాలు, ఇటుఉక్కపోత! అటు కుండపోత! ఈ వైపు మాడు పగిలే ఎండతో సతమతం! ఆవైపు తడిసి ముద్దయిన జనం! రాష్ట్రంలో ప్రస్తుతం అసాధారణ వాతావరణం పరిస్థితి…
హైదరాబాద్, ఏప్రిల్ 2 (జనంసాక్షి) : విద్యార్థుల్లేరన్న సాకుతో వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1,284 ప్రాథమిక పాఠశాలలు మూసివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖమంత్రి ఎస్. శైలజానాథ్…
శ్రీలంక చర్యలు నిరసిస్తూ సినీ పరిశ్రమ నిరశన దీక్ష చెన్నై, ఏప్రిల్ 2 (ఎపిఇఎంఎస్): శ్రీలంకలో తమిళులపై జరుగుతున్న అకృత్యాలను నిరసిస్తూ తమిళనాడు సినీ పరిశ్రమ మంగళవారంనాడు నిరాహారదీక్షకు దిగింది. శ్రీలంక తమిళులకు తక్షణమే పునరావాసం కల్పించాలని వారి…