Tuesday, 3 November 2026

April 2013

Featured News

బాబ్రీ విధ్వంసంలో అద్వానీపై ఎందుకు ఉదాసీనత సీబీఐని నిలదీసిన సుప్రీం

న్యూఢిల్లీ, ఏప్రిల్‌2 (జనంసాక్షి):  బాబ్రీ మసీద్‌ విధ్వంసం కేసులో బిజెపి నేత ఎల్‌కే అద్వాని తదితరులపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎందుకు అపీల్‌ చేయలేదంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న…

Featured News

బీజేపీ దీక్ష భగ్నం

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి): విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో నాలుగు రోజులుగా బిజెపి ఆధ్వ ర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలను మంగళవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేశారు. ఇప్పటికే బిజెపి ఎమ్మెల్యేల ఆరోగ్యం…

Featured News

భగత్‌సింగ్‌ సమాధివద్ద అన్నా నివాళి

పంజాబ్‌ ,్వల్యీరకూఱతీవూుూు:   జలియన్‌వాలాబాగ్‌లోని భగత్‌సింగ్‌ ఘాట్‌ వద్ద మంగళవారం సామాజిక కార్యకర్త అన్నా హజారే నివాళులర్పించారు. జనంతంత్ర యాత్రలో భాగంగా ఆయన మంగళవారం జలియన్‌వాలాబాగ్‌కు చేరుకున్నారు. మొదట భగత్‌సింగ్‌ ఘాట్‌ వద్దకు చేరుకుని ఆయన చిత్ర పటానికి పూలమాల…

Cover Story

రేణుక వ్యాఖ్యలపై మండిపడ్డ కోదండరామ్‌ బొత్సకు ఫిర్యాదు

బేషరతుగా క్షమాపణలకు టీ జేఏసీ డిమాండ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (జనంసాక్షి) : తెలంగాణ ఆత్మబలిదానాలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం…

ఆదిలాబాద్

ఉద్యమాన్ని అణచివేస్తే మావోయిస్టులు ఉద్భవిస్తారు

మందమర్రి, న్యూస్‌లైన్‌: తెలంగాణ ఉద్యమాన్ని అణచాలని చూస్తే ఉద్యమం రూపంలో మావోయిస్టులు ఉద్భవిస్తారని పెద్దపల్లి ఎంపీ గడ్డం వివేకానంద అన్నారు. సోమవారం మందమర్రిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్రం ప్రజల ఆకాంక్ష అన్నారు. ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి…

జిల్లా వార్తలు

జూరాల కాల్వలో గల్లంతైన యువకుడు

పెబ్బేరు: పెబ్బేరు సమీపంలోని జూరాల ఎడమకాల్వలో మంగళవారం యువకుడు గల్లంతయ్యాడు. కొత్తకోటకు చెందిన రఘు(25) అనే యువకుడు కాల్వకు స్నానానికి వచ్చి ప్రమాదవశాత్తూ కాల్వలో కొట్టుకుపోయాడు. గల్లంతైన యువకుని ఆచూకీ కోసం మిత్రులు గాలింపు చర్యలు చేపట్టారు.

జాతీయం

ముగిసిన విజయసాయిరెడ్డి విచారణ

న్యూఢిల్లీ : ఎన్‌ ఫోర్స్‌ మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఎదుట విజయసాయిరెడ్డి విచారణ ముగిసింది. దాదాపు నాలుగున్నర గంటల పాటు ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించారు. ఈడీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానమిచ్చారు.

కరీంనగర్

రేణుకాచౌదరి దిష్టిబొమ్మ దహనం

జూలపల్లి: కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రేణుకాచౌదరి వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం జూలపల్లిలో తెరాస నాయకులు ఆమె దిష్టి బొమ్మను దహనం చేసి, నినాదాలు చేశారు. తెలంగాణా కోసం ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలను అవహేళన చేస్తున్నారంటూ వారు ఆరోపించారు.…

హైదరాబాద్

వర్షంలోనూ కొనసాగుతున్న వైఎస్సార్‌ సీపీ దీక్ష

హైదరాబాద్‌ : విద్యుత్‌ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేస్తున్న ఆమరణ నిరాహాదీక్ష చేస్తున్న ఆదర్శ్‌నగర్‌ న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ లో భారీ వర్షం ప్రారంభమయింది. గాలి దుమారంతో దీక్షా…

హైదరాబాద్

విద్యుత్‌ఛార్జీల పెంపుపై హైకోర్టులో పిటిషన్‌

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపుపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌ హైకోర్టు స్వీకరించింది. ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై నివేదిక సమర్పించాలని హైకోర్టు ఈఆర్‌సీకి ఆదేశాలు జారీ చేసింది. విచారణ సోమవారానికి…