Tuesday, 3 November 2026

April 2013

స్పొర్ట్స్

ఫేవరెట్లు చెన్నయ్‌,ముంబాయి

క్రికెట్‌లో ప్రపంచకప్‌ తర్వాత ఐపీఎల్‌ది ప్రత్యేక స్థానం. ఈ టోర్నీ జరిగే రెణ్నెల్లు క్రికెట్‌ ప్రేమికులకు పండగే. వరల్డ్‌కప్‌లో అయినా కొన్ని మ్యాచ్‌లకు స్టేడియాలు వెలవెలబోతాయోమోగానీ ఐపీఎల్‌లో మాత్రం ఆ పరిస్థితి కనిపించదు. ఆరో అంచెలో కూడా పోటీ…

ఆదిలాబాద్

డిస్కం కార్యాలయం ఎదుట ధర్నా

కాగజ్‌నగర్‌: జనంసాక్షి: విద్యుత్‌ చార్జీలు తగ్గించాలంటూ మాజీ ఎమ్మల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో డిస్కం డివిజనల్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఉదయం పదిగంటలనుంచి సాయంత్రం ఐదు గంటలవరకు ధర్నా కొనసాగించారు.

కరీంనగర్

నిరుపయోగంగా భూసార పరీక్షా కేంద్రాలు

జగిత్యాల జోన్‌, న్యూస్‌లైన్‌: రైతుల సాగు కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. తమ భూమిలో సారం ఎంత ఉంది. ఏ రకమైన పోషకాలు లోపించాయి. ఎలాంటి ఎరువులు వేయాలి అనేది…

జిల్లా వార్తలు

పిచ్చికుక్క స్వైర విహారం, 16 మందికి గాయాలు

మహాబూబ్‌నగర్‌ : జిల్లాలోని వనపర్తిలో ఉదయం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. బస్టాండ్‌లో వేచివున్న ప్రయాణికులపై దాడి చేసింది. ఈ దాడిలో 16 మంది గాయపడ్డారు. హఠాత్తుగా జరిగిన ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

హైదరాబాద్

ఎవరి కోసమూ మెదక్‌ వదలను : విజయశాంతి

హైదరాబాద్‌ : మెదక్‌ సీటును ఎవరికోసమూ వదులుకునేది లేదుని టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎంపీ విజయశాంతి స్పష్టంచేశారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీ అధినేత కేసీఆర్‌తోపాటు కొత్తగా పార్టీలోకి…

జిల్లా వార్తలు

నేడు కేసీఆర్‌ నిజామాబాద్‌ జిల్లా పర్యటన

నిజామాబాద్‌ : తెలంగాణ ఉద్యమ రథసారది, టీఆర్‌ఎస్‌ ఆధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు నేడు నిజామాబాద్‌ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని భోధన్‌ నియోజకవర్గంలో జరిగే బహిరంగసభలో ఆయన పాల్గొంటారని ఆ పార్టీ నేతలు తెలిపారు.

ఆదిలాబాద్

నేడు విద్యుత్‌ వినియోగదారుల దినోత్సవం

మామడ, జనంసాక్షి: జిల్లాలోని అన్ని డిస్కం ఉపడివిజనల్‌ కార్యాలయాల్లో  బుధవారం వినియోగదారుల దినోత్సవాన్ని  నిర్వహించనున్నారు.వినియోగదారులకు సంబదించిన ఎలాంటి సమస్యలున్నా ఫిర్యాదులు స్వీకరిస్తారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, కాగజ్‌నగర్‌ డివిజనల్‌ పరిధిలోని అన్ని ఉపడివిజన్‌ కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో  ఉండి…

జాతీయం

8 శాతం వృద్దిరేటు సాధిస్తాం : ప్రధాని

న్యూఢిల్లీ : న్యూఢిల్లీలో సీఐఐ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌ పాల్గోని మాట్లాడుతూ దేశ వృద్దిరేటు 5 శాతానికి తగ్గడం నిరాశ కలిగిస్తుందని ,మళ్లి త్వరలో 8 శాతం వృదిరేటు సాధిస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. ఎగుమతుల…

ఆదిలాబాద్

7న గాండ్ల తిలకేశ్వర వధూవరుల పరిచయ వేదిక

జైపూర్‌, జనంసాక్షి: ఈ నెల 7వ తేదీన మంచిర్యాలలోని వైశ్యాభవన్‌లో గాండ్ల తిలకేశ్వర్‌ వధూవరుల పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు గాండ్ల తిలకేశ్వర తెలికుల సంఘం జిల్లా అధ్యక్షుడు లెక్కల విజయ్‌ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో…

హైదరాబాద్

ల్యాంకోహిల్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు

హైదరాబాద్‌ : మణికొండ ప్రభుత్వం భూమిని డంపింగ్‌ యార్డ్‌గా ఉపయోగిస్తున్న ల్యాంకోహిల్స్‌ యాజమాన్యంపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. రాజేంద్రనగర్‌ తహసీల్దార్‌ ఫిర్యాదు మేరకు 427,447 సెక్షన్ల కేసు నమోదు చేశారు. 15 రోజుల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికి…