గాలి జనార్దన్‌రెడ్డి రిమాండ్ పొడిగింపు
బెంగళూరు : ఓఎంసీ గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి, అతని పీఏ అతీఖాన్‌లకు బెంగళూరు సీబీఐ ఈ నెల 15 వరకు రిమాండ్ పొడిగించింది. >±* ÈHsÁÝHŽÂs&¦ ]eÖ+&Ž bõ&Ð+|ŸÚ uÉ+>·ÞøSsÁT : zm+dÓ >·qT\…
బెంగళూరు : ఓఎంసీ గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్‌రెడ్డి, అతని పీఏ అతీఖాన్‌లకు బెంగళూరు సీబీఐ ఈ నెల 15 వరకు రిమాండ్ పొడిగించింది. >±* ÈHsÁÝHŽÂs&¦ ]eÖ+&Ž bõ&Ð+|ŸÚ uÉ+>·ÞøSsÁT : zm+dÓ >·qT\…
విశాఖ : హిందుస్థాన్ జంక్ పరిశ్రయ తెరవాలంటూ కార్మికులు ఆందోళనకు దిగారు. పరిశ్రమలోకి దూసుకెళ్లేందుకు కార్మికులు యత్నించడంతో సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఇక్కడ భారీగా మోహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కడప : 2013-14 సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల కొత్త బస్సులను ప్రవేశపెట్టబోతున్నామని ఆర్టీసీ ఎండీ ఎ.కే ఖాన్ కడప జిల్లాలో ఆర్టీసీ పనితీరు పై విస్తృతంగా పర్యటించారు. తొలుత ఆయన జోనల్ వర్కుషాపులను తనిఖీ చేశారు.…
ఆదిలాబాద్ : పట్టణంలోని తిర్పెల్లికాలనీలో నిన్న రాత్రి సిలిండర్ పేలి రెండు ఇళ్లు దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ ఇంట్లో దాచిన పెళ్లి కోసం నగలు, నగదు అగ్నికి ఆహూతయ్యాయి. కట్టుబట్టలతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి ఆలస్యంగా రావడంతో…
వరంగల్ : దేవరుప్పుల ఎన్‌ఐ హమీద్ నిందితుల వద్ద నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసు మాఫీ విషయమై నిందుతుల నుంచి రూ. 40 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీఐ అధికారులు పట్టుకున్నారు. అధికారిపై కేసు…

హైదరాబాద్ : విద్యుత్ చార్జీల పెంపును నిరసిస్తూ భాజపా చేపట్టిన దీక్షకు మద్దతుగా బీజేవైఎం సచివాలయం ముట్టడికి యత్నించింది. దీంతో పోలీసులు ఆందోళనలో పాల్గొన్న పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతోపాటు ఇతర నేతలను అరెస్టు చేసి సమీప…
న్యూఢీల్లీ : జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ పటిషన్‌ను త్వరగా విచారణకు తీసుకోవాలని సీబీఐ సుప్రీం కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తిని పిశీలిస్తామని జస్టిస్ అఫ్తాబ్ ఆలం ధర్మాసనం తెలిపింది.
హైదరాబాద్ : నగరంలో బులియన్ ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30. 100. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 28. 400గా . కిలో వెండి ధర మార్కెట్లో…
చెన్నూర్ రూరల్, న్యూస్‌లైన్: అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. వాటర్‌ట్యాంక్‌కు నీటిని సరఫరా చేసే మోటారు కాలిపోయి ఏడాది గడస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. మండలంలోని కాచన్‌పల్లి పంచాయితీ పరిధి బావురావుపేట గ్రామంలో 300…