Tuesday, 3 November 2026

April 2013

ఆదిలాబాద్

ఇలాంటి సీఎం ఎక్కడా లేడు

కాసిపేట, న్యూస్‌లైన్‌: కిరణ్‌కుమార్‌రెడ్డి అంత చేతకాని ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేరని సీపీఐ శాసనసభాపక్ష నేత గుండా మల్లేశ్‌ ధ్వజమెత్తారు. కాసిపేటలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సీఎంకు చిత్తశుద్ది, దూరదృష్టి లేకపోవడంతో దేశంలో ఏ రాష్ట్రం లేని…

వార్తలు

కోస్తా, తెలంగాణకు వర్ష సూచన

విశాఖపట్టణం : తెలంగాణ మీద నుంచి రాయలసీమ వరకు ఆవరించిన అల్పపీడన ద్రోణి కారణంగా 24 గంటల్లో కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు హైదరాబాద్‌ లోని పలు…

ఆదిలాబాద్

ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలి

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం కడెంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.

హైదరాబాద్

గడపగడపకు తెలంగాణ

హైదరాబాద్‌ : నగరంలో ‘గడపగడపకు తెలంగాణ’ కార్యక్రమాన్ని టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గర్వష్టని, బరితెగించి మాట్లాడుతున్నారని విమర్శించారు. అడ్డగోలుగా 20 వేల కోట్ల రూపాయల…

ఆదిలాబాద్

ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను తగ్గించాలి

కడెం: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆదిలాబాద్‌ పార్లమెంటు సభ్యులు రమేష్‌ రాథోడ్‌ అన్నారు. మంగళవారం కడెంలో తెదేపా ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం : ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ  నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమబార్‌రెడ్డి జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ . ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన ఇల్లెందులో ప్రారంభించనున్నారు.

అంతర్జాతీయం

వాసనతోనూ వెదకవచ్చు

‘గూగుల్‌ ‘ ఏప్రీల్‌ పూల్‌ ప్రయత్నం వాషింగ్‌ నుంచి న్యూస్‌టుడే ప్రతినిధి: ప్రతినిత్యం కొన్న కోట్ల మందికి అవసరమైర సమాచారాన్ని అందించే సాంకేతిక దిగ్గజం గూగుల్‌ ఏప్రిల్‌ ఒకటో తేదిన ఒక వినూత్న ప్రయోగాన్ని చేసింది. వాసనల ఆధారంగా…

సీమాంధ్ర

నెల్లూరులో రెండోరోజు సీఎం ఇందిరమ్మ బాట ప్రారంభం

నెల్లూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం రెండోరోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. నేడు నెల్లూరు నగరంలో డీఎస్సార్‌ ప్రభుత్వాసుపత్రిలో వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

జాతీయం

ఈడీ ముందు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢీల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. ఈడీ కార్యలయంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నరు.

జిల్లా వార్తలు

తూంపల్లిలో వడగళ్ల బీభత్సం

సిరికొండ : నిజామబాద్‌ జిల్లా  సిరికొండ మండలంలోని తూంపల్లి, వన్నాజీపేట్‌ గ్రామాల్లో నేటి తెల్లవారుజామున వడగళ్లవాన కురిసి బీభత్సం సృష్టించింది. తూంపల్లిలో దాదాపు వంద మందికి చెందిన 300ఎకరాల విస్తీర్ణంలో వరిపంట దెబ్బతింది. గోప్యానాయక్‌ తాండాలో రెండు పూరిళ్ల…