వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
ఎల్లారెడ్డిపేట: మండలంలోని పధిరలో సోమవారం కురిసిన అకాల వర్షానికి దెబ్బతిన్న వరి పొలాలను మంగళవారం తహశీల్దార్ సుమ, వ్యవసాయ అధికారి భూమిరెడ్డి పరిశీలించారు. నష్ట తీవ్రతను అంచనా వేశారు. నివేదికలను తయారు చేసి ఉన్నతాధికారులకు సమర్పిస్తామని వ్యవసాయ అధికారి…
