Tuesday, 3 November 2026

April 2013

జిల్లా వార్తలు

జాతీయ నేతల విగ్రహాల ధ్వంసం

మగ్దూర్‌ : మండలంలోని అర్జున్‌పట్ల గ్రామంలో అంబేద్కర్‌, జగ్‌జీవన్‌రాం విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. అంబేద్కర్‌ విగ్రహం కుడి చూపుడు వేలు, జగ్‌జీవన్‌రాం విగ్రహం కుడి చేతిని ధ్వంసం చేసి విగ్రహాల చుట్టు ఏర్పాటు చేసిన రక్షణ కంచెను…

ఆదిలాబాద్

నేడు లెక్చరర్ల సంఘ సమావేశం

ఆదిలాబాద్‌ టౌన్‌, న్యూస్‌లైన్‌: తెలంగాణ ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్చులు కె. మోహన్‌బాబు, ఆర్‌.సంతోష్‌కుమార్‌ ఒక ప్రకటన  తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో సాయంత్రం…

జిల్లా వార్తలు

కురిసిన వడగళ్లవానకు 200 ఎకరాల్లో దెబ్బతిన్న వరి

సిరికొండ: మండలంలోని తూంపల్లిలో తెల్లవారుజామున కురిసిన వడగళ్లవానకు సుమారు 200 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. మామాడి కాపు రాలిపోయింది. ఇతర గ్రామాల్లో కూడా వర పంటకు నష్టం వాటిల్లింది.

హైదరాబాద్

కోఠిలో అగ్నిప్రమాదం, దుకాణాలు దగ్ధం

హైదరాబాద్‌ : కోఠిలోని ఉస్మానియా మెడికల్‌ కాలేజి సమీపంలో ఈ రోజు ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపుగా 10 దుకాణాలు అగ్ని కి ఆహుతి అయ్యాయి. ఉస్మానియా మెడికల్‌ కళాశాలను ఆనుకొని ఉన్న ఫుట్‌…

జిల్లా వార్తలు

మంత్రులను అడ్డుకున్న భాజపా నేతలు

నల్గొండ: జిల్లా డీఆర్సీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులకు విద్యుత్‌ ఛార్జీల పెంపు సెగ తగిలింది. ఆర్‌అండ్‌లీ అతిథిగృహం వద్ద మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి , సునీతాలక్షారెడ్డిలను భాజపా నేతలు ఈ ఉదయం అడ్డుకొని ఆందోళన చేపట్టారు. పెంచిన…

హైదరాబాద్

తేదేపా సంతకాల సేకరణ ప్రారంభం

హైదరాబాద్‌ : విద్యుత్‌ ఛార్జీల పెంపును నిరసిస్తూ తెదేపా సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టుంది. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ వద్ద నేతలు సంతకాల సేకరణను ప్రారంభించారు. రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభంపై గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకూ…

జాతీయం

ఇటలీ రాయబారిపై ఆంక్షలు ఎత్తివేత

న్యూఢీలీ : ఇటలీ రాయబారి భరత్‌ వదిలి వెళ్లకుండా విధించిన ఆంక్షలను సుప్రీం కోర్టు ఎత్తివేసింది. భరత జాలర్ల కాల్చివేత ఘటనలో ఇద్దరు ఇటలీ నావికాధిరులను భరత్‌కు పంపించేందుకు ఆ దేశం నిరాకరించడంతో భరత్‌లో ఇటలీ రాయబారిపై ఆంక్షలు…

జిల్లా వార్తలు

నిప్పంటుకుని రెండు గుడిసెలు దగ్థమయ్యాయి.

అల్లంపూర్‌: మానవపాడు మండలం జిల్లాపురం గ్రామంలో ప్రమాదవశాత్తూ నిప్పంటుకుని రెండు గుడిసెలు, గడ్డివాము దగ్థమమయ్యాయి. రూ. 2లక్షల మేరకు నష్టం వాటిల్లినట్లు సమాచారం.

ఆదిలాబాద్

గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు

మనుగూరు(ఖమ్మం), న్యూస్‌లైన్‌: గిరిజన నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలతో పాటు కుంటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సింగరేణి అధికారులను శాసన సభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ఆదేశించారు. ఇందుకు సంబదించి ప్రభుత్వపరమైన అనుమతులను మూడు నెలల్లో ఇస్తామని చెప్పారు. ఆయన…

హైదరాబాద్

సీ బ్లాక్‌లో 11 సార్లు కరెంట్‌ కట్‌!

హైదరాబాద్‌ : సాక్షాత్తు ముఖ్యమంత్రితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విధులు నిర్వహించే సచావాలయంలోని సీ బ్లాక్‌కూ కరెంటు కష్టాలు తప్పలేదు. సోమవారం మధ్యాహ్నం అరగంట వ్యవధిలో 11 సార్లు కరెంట్‌ సరఫరా ఆగిపోయి మళ్లీ వచ్చింది.…