Tuesday, 3 November 2026

April 2013

ఖమ్మం

ఖమ్మం జిల్లాలో ఈనెల 5న ముఖ్యమంత్రి పర్యటన

ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైంది. ఈ నెల 5న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  ఖమ్మం జిల్లా ఇల్లెందులో పర్యటించనున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికను ఆయన ఇల్లెందులో ప్రారంభించనున్నారు.

కరీంనగర్

రాష్ట్రంలో ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై ఐక్య ఉద్యమం

కలెక్టరేట్‌, న్యూస్‌లైన్‌: రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభంపై అన్ని పార్టీలు ఐక్యపోరాటాలు చేయూలని సీపీఐ, సీపీఐఎంఎల్‌, బీజేపీ జిల్లా శాఖలు కోరారు. విద్యుత్‌ ఛార్జీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వామపక్షాలు ఆందోళనలు చేపట్టారు. కరెంటు ఛార్జీలు…

జాతీయం

ఇటలీ రాయబారిపై సుప్రీం ఆంక్షలు ఎత్తివేత

న్యూఢిల్లీ : భారత ప్రాదేశిక జలాల్లో ఇద్దరు భారతీయ జాలర్లను ఇటలీకి చెందిన ఇద్దరు నావికాదళ ఉద్యోగులు కాల్చి చంపిన కేసులో ఇటలీ రాయబారిపై భారత సుప్రీంకోర్టు విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఇవాళ ఈ మేరకు ఉత్తర్వులు…

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌లో అగ్ని ప్రమాదం

ఆదిలాబాద్‌ క్రైం, న్యూస్‌లైన్‌: ఆదిలాబాద్‌లోని తిరుపెల్లి కాలనీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపెల్లి కాలనీలోని పెంకుటింట్లో కిరాయి ఉంటున్న విజయలక్ష్మి రాత్రి 9 గంటల సమయంలో వంట చేయడానికి గ్యాస్‌స్టౌను వెలిగించింది. స్టౌ వెలిగించగానే ఒక్కసారిగా…

హైదరాబాద్

ఉమేష్‌కుమార్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన కోర్టు

హైదరాబాద్‌ : రాజ్యసభ సభ్యుడు ఎంఏ ఖాన్‌ సంతకం ఫోర్జరీ కేసు విచారణపై ఐసీఎస్‌ ఉమేష్‌కుమార్‌ పిటిషన్‌ను నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు మంగళవారం తోసిపుచ్చింది. సంతకం ఫోర్జరీ కేసు విచారణను నాంపల్లి సీఐడీ కోర్టు నుంచి వేరే కోర్టుకు…

హైదరాబాద్

రేణుక వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం : కోదండరాం

హైదరాబాద్‌ : తెలంగాణ ఆత్మబలిదానాలపై కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి చేసిన తీవ్ర వ్యాఖ్యలపై తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమాన్ని కింఛపరుస్తూ ఆమె చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రేణుక…

ఆదిలాబాద్

విద్యుత్తు ఛార్జీల పెంపుపై తెదేపా సంతకాల సేకరణ

ఆదిలాబాద్‌ విద్యావిభాగం: విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనను నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లో సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బోడెం నగేష్‌ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రధాన కూడళ్లలో సంతకాల సేకరణ చేపట్టారు.…

ఆదిలాబాద్

పదో తరగతి పరీక్షా కేంద్రం తనిఖీ

మామడ: స్థానిక పదోతరగతి పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాధికారి అక్రముల్లాఖాన్‌ తనిఖీ చేశారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఆదిలాబాద్

చలివేంద్రం మున్సిపల్‌ కమిషనర్ల్‌ ప్రారంభించారు.

కాగజ్‌నగర్‌:పట్టణంలోని ఎన్టీఆర్‌ చౌరస్తాలో బాబా నిఖిల్‌ ట్రాన్స్‌పోర్టు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని మున్సిపల్‌ కమిషనర్‌ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజినీర్‌ మహ్మద్‌ సలీం. రెవెన్యూ అధికారి అంజయ్మ, ట్రాన్స్‌పోర్టు ప్రతినిధి షేక్‌బాబా తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

‘బడి బయటే 1.60 లక్షల మంది చిన్నారులు’

హైదరాబాద్‌ : పాఠశాల విద్యాశాఖా మంత్రి శైలజానాథ్‌ నిప్పులాంటి నిజాన్ని వెల్లడించారు. లక్షా ఆరవై వేల మంది చిన్నారులు బడి బయటే ఉన్నారని పేర్కొన్నారు. వాళ్లు పాఠశాలలకు వెళ్లడంలేదని తెలిపారు. ఇవాళ ఆయన జూబ్లీహాల్‌లో ‘విద్యాహక్కు చట్టం’పై ఉన్నతాధికారులతో…