Monday, 2 November 2026

April 2013

కరీంనగర్

విద్యార్థులు మలిదశపోరుకు సిద్ధం కావాలి

కరీంనగర్‌, న్యూస్‌లైన్‌: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బాల్క సుమన్‌ పిలుపు నిచ్చారు. ఆదివారం ఉత్తర తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్వీ జిల్లా కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో నాటి నుంచి…

సీమాంధ్ర

నల్లబ్యాడ్జీలతో చంద్రబాబు పాదయాత్ర

కాకినాడ: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తూన్న .. మీకోసం ‘పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఆదివారం విరామం అనంతరం ఆనందభారతి మైదానం నుంచి నేటి పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు నిరసగా నల్లబ్యాడ్జీలు ధరించి…

జాతీయం

ప్రముఖ రచయిత పీటర్‌ కొలాకో కన్నుమూత

బెంగళూరు : ప్రముఖ రచయిత పీటర్‌ కొలాకో (67) బెంగళూరులో కన్నుమూశారు. గుండెపోటుతో నగరంలో ఓ ఆసుపత్రిలోని మృతి చెందారు. బెంగళూరు నగర చరిత్రను తెలుపుతూ ఆయన రచించిన ‘బెంగళూరు-ఎ సెంచరీ ఆఫ్‌ టేల్స్‌ ఫ్రవమ్‌ సిటీ అండ్‌…

హైదరాబాద్

నగల దుకాణంలో చోరీ

హైదరాబాద్‌ : కేపీ హెచ్‌బీ భాగ్యనగర్‌ కాలనీలోని కనకదుర్గ నగల దుకాణంలో చోరి జరిగింది. నిన్న దుకాణం షట్టర్‌ ధ్వంసం చేసి లోనికి ప్రవేశించిన దొంగలు చోరీకి పాల్పడినట్లు యజామాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూన్‌టీంతో ఘటన్థాలికి…

వార్తలు

శ్రీవారి సేవలో ‘స్వామి.. రారా ‘ చిత్ర బృందం

తిరుమత : ‘ స్వామి రారా’ చిత్ర యూనిట్‌ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. చిత్ర విత్రబృందం ఈ ఉదయం స్వామిని దర్శించుకున్నారు. స్వామి దయవల్లే సినిమా విజయవంతమైందని నిఖిల్‌ అన్నారు. çoy] deýË »kÍÇ$T.. ss µ ºçÔá…

జాతీయం

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబుయి : సాక్ట్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అరంభంలో సైన్సెక్స్‌ 72 పాయింట్లకుపైగా లాభపడింది. పిప్టీ 20 పాయింట్లకు పైగా కొనసాగుతోంది.

ఆదిలాబాద్

రూ.60వేలతో చేతిపంపు నిర్మాణ పనుల ప్రారంభం

కాగజ్‌నగర్‌: పట్టణంలోని సీతాపతి ఏరియాలో మంచినీటి ఎద్దటి నివారణకు తెరాస మైనార్టీసెల్‌ జిల్లా అధ్యక్షుడు జబ్బార్‌ఖాన్‌ చేయూత నిచ్చారు. కాలనీలో తమ సొంత డబ్బులు రూ.60వేలతో చేతిపంపు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో తెరాస నాయకులు పాల్గొన్నారు.

అంతర్జాతీయం

సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌లో కొత్త ప్రభుత్వం

బెంగుయి : సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్‌ అధ్యక్షుడిగా తనకు తాను ప్రకటించుకున్న తిరుగుబాటు నేత మైకేల్‌ డిజోటోడియా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కొత్తగా నియమితులైన సమాచార శాఖ మంత్రి క్రిస్టోఫీ గజ్‌ బెట్టీ కొత్త మంత్రివర్గ ఏర్పాటు…

కరీంనగర్

భూమి ధర పెరగడంతో సెలవు రోజు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి.

తిమ్మాపూర్‌, నూస్‌లైన్‌: భూములకు మార్కెట్‌ ధర ఈనెల ఒకటినుంచి పెరగడంతో మార్చి నెలాఖరు ఆదివారం (సెలవురోజూ) కూడా అధికారులు రిజిస్ట్రేషన్లు చేశారు. సిబ్బంది ఉదయం నుంచి సాయంత్రం వరకు విధుల్లో నిమగ్నమయ్యారు. కార్యాలయం తలుపులు మూసి, ఒకరి తర్వాత…