Monday, 2 November 2026

April 2013

కరీంనగర్

రాజకీయ చైతన్యంతోనే సమాజంలో యాదవుకు గుర్తింపు

భగత్‌నర్‌, న్యూస్‌లైన్‌: రాజకీయ చైతన్యంతోనే సమాజంలో యాదవులకు గుర్తింపు లభిస్తుందని అఖీల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్‌ కుమార్‌ అన్నరు. నగరంలో ఉజ్వల పార్కు సమీపంలోని సంఘ భవనంలో ఉత్తర తెలంగాణ జిల్లాల జోనల్‌…

Featured News

పేదింట్లో చీకట్లే

50 యూనిట్లు వాడే కరెంటు చార్జీల్లో 79.31% పెంపు పెంచలేదని చెపుతూనే పేదలపై చార్జీల బాదుడు ప్రస్తుతం రూ. 72.5 చెల్లించేవాళ్లు ఇకపై రూ. 130 కట్టాల్సిందే 500 యూనిట్ల విద్యుత్‌ వాడే వారికి 18.15 శాతమే పెంపు…

ఖమ్మం

సింగరేణి కాలరీన్‌ రికార్డు స్థాయిలో బోగ్గు ఉత్పత్తి

ఇల్లందు: 2012-13 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన 53.1 మిలియన్‌ టన్నుల కంటే ఎక్కువ బొగ్గు ఉత్పత్తి చేసి సింగరేణి కాలరీన్‌ రికార్డు సృష్టించాయి. ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని 50 బొగ్గు గనులు ఉత్పత్తి సాధనలో భాగస్వామ్యం…

కరీంనగర్

సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుండి ముగ్గురు నిందితులు పరారీ

కరీంనగర్‌: విచారణలో ఉన్న ముగ్గురు నిందితులు కరీంనగర్‌ సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌ నుంచి పరారయ్యారు. నిన్న అర్ధరాత్రి నిందితులు పరారైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు నిందితుల కోసం విస్తృతంగా గాలింపు  చేపట్టారు.

Featured News

ఇదో అసమర్థ సర్కారు : నాగం

హైదరాబాద్‌, మార్చి 31 (జనంసాక్షి) : ఇదో అసమర్ధ ప్రభుత్వం.. గ్రామాల్లో 12 గంటల పాటు కూడా విద్యుత్‌ అందించలేని కాంగ్రెస్‌ ప్రభుత్వ మెడలు వంచుదామని తెలంగాణ నగారా సమితి ప్రతినిధి, ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి అన్నారు. హైదర్‌గూడ…

Featured News

విద్యుత్‌ చార్జీలు పెంచమని

ఎప్పుడూ చెప్పలేదు : బొత్స హైదరాబాద్‌, మార్చి 31 (జనంసాక్షి) : విద్యుత్‌ చార్జీలు పెంచమని ఎప్పుడూ చెప్పలేదని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్సనారాయణ అన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. అయినా ప్రజలపై భారం పడకుండా…

Featured News

సెక్యులర్‌ అభ్యర్థే ప్రధాని పీఠం అధిరోహించాలి

జేడీయూ సంచలన నిర్ణయం పాట్నా, (జనంసాక్షి) :సెక్యులర్‌ భావజాలం ఉన్న అభ్యర్థే ప్రధాని పీఠం అధిరోహించాలని జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదివారం పాట్నాలో జనతాదళ్‌ (యునైటెడ్‌) ముఖ్య నేతలు శరద్‌యాదవ్‌, నితీశ్‌కుమార్‌ సమావేశమై ఈ మేరకు నిర్ణయం…

Featured News

విద్యుత్‌భారం పేదలపై పడకుండా చూస్తాం

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ హైదరాబాద్‌, మార్చి 31 (జనంసాక్షి) : విద్యుత్‌ చార్జీల పెంపుభారం పేదలపై పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విద్యుత్‌ చార్జీల పెంపుపై స్వపక్షం నుంచే వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో చార్జీల భారాన్ని పేదలపై పడకుండా…

Featured News

మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యం అన్నా హజారే

జలియన్‌వాలా బాగ్‌ నుంచి జనతంత్ర యాత్ర ఆరంభం అమృతసర్‌, (జనంసాక్షి) : మార్పు కోసం ప్రజా ఉద్యమాలే శరణ్యమని అవినీతి వ్యతిరేక పోరాట యోధుడు అన్నా హజారే అన్నారు. ప్రజా ఉద్యమాలే దేశ స్థితిగతులను మార్చగలవని ఆయన పేర్కొన్నారు.…