Tuesday, 3 November 2026

April 2013

జిల్లా వార్తలు

రూ.10లక్షలు గల టైర్లు చోరీ

మత్తెవాడ: పట్టణంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టైర్ల దుకాణానికి చెందిన తలుపులను రాడ్లతో విరగ్గొట్టి 51టైర్లను ఎత్తుకెళ్లారు. క్రైం ఎస్పై కోటీశ్వరరావు కథనం ప్రకారం హన్మకొండకు చెందిన అశోకరెడ్డి టైర్ల దుకాణానికి తాళం వేసి వెళ్లగా,…

సీమాంధ్ర

పైలాన్‌ను ఆవిష్కరించిన చంద్రబాబు

విశాఖపట్నం, జనంసాక్షి:  ‘వస్తున్నా మీకోసం’ పాదయాత్ర విజయస్థూపాన్ని (పైలాన్‌) తెదేపా అధినేత చంద్రబాబు ఆవిష్కరించారు. విజయస్థూపం వద్ద ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబు.. అనంతరం విజయస్థూపాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ,  లోకేష్‌,…

జాతీయం

టాస్‌గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్‌

జైపూర్‌. జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా ఈరోజు రాజస్థాన్‌ రాయల్స్‌, హైదరాబాద్‌ జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన హైదరాబాద్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

జిల్లా వార్తలు

జగన్‌ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు తీరుతాయి: వైయస్‌ విజయ

పూడూరు: జగన్‌ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైయస్‌ విజయ పేర్కొన్నారు. పూడూరులోని అంగడి చిత్తంపల్లిలో శనివారం జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక ప్రజల…

తెలంగాణ

తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌

ఆర్మూర్‌: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికయ్యారు. కేసీఆర్‌ వరసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ ఎన్నికను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరుగుతున్న తెరాస అవిర్భావ సభలో ఆ పార్టీ ఎన్నికల అధికారి…

తెలంగాణ

ప్రారంభైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలు

హైదరాబాద్‌: నగరంలోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో బాడ్మింటన్‌ నాని ప్రసాద్‌ మెమోరియల్‌ అధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలను శనివారం ప్రారంభించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 300 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు…

తెలంగాణ

తెరాస ఆవిర్భావ సభకు చెరుకున్న కేసీఆర్‌

ఆర్మూర్‌: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరగనున్న తెరాస అవిర్భావ సభ వద్దకు ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేరుకున్నారు. సభావేదిక వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి ఆయన పూలమాల వేశారు.

తెలంగాణ

తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించిన తెరాస నేతలు

ఆర్మూర్‌, జనంసాక్షి: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో తెరాస ఆవిర్భావ దినోత్సవ సభ ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో తెరాస అధినేత కేసీఆర్‌తో పాటు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తెలంగాణ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు.

సీమాంధ్ర

ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రం ప్రారంభం

విశాఖపట్నం: విశాఖ నగరంలోని ఇందిరాగాంధీ జూపార్కులో జంతు సంరక్షణ కేంద్రాన్ని చీఫ్‌ కంజర్వేటర్‌ ఫారెస్ట్‌ ఎస్‌.వి. కుమార్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరాగాంధీ జూపార్కుకి ప్రపంచస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జూపార్కులో…

తెలంగాణ

విధులకు హాజరైన సబిత ఇంద్రా రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి శనివారం సచివాలయంలో విధులకు హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసీలో సీబీఐ ఛార్జిషీటులో పేరే నమోదు తర్వాత సబిత విధులకు దూరంగా ఉన్నారు. ఈ నెల 8 నుంచి ఆమె విధులకు…