Tuesday, 3 November 2026

April 2013

సీమాంధ్ర

విశాఖలో బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహనం తెప్పించిన తెదేపా

విశాఖ: తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పాదయాత్ర ముగింపు నేపధ్యంలో నిర్వహించనున్న బైక్‌ ర్యాలీ కోసం ప్రత్యేక వాహన్ని అమెరికా నుంచి తెప్పించారు. తెదేపా విశాఖ నగర కార్యదర్శి చింతలపాటి శ్రీనివాసరాజు రూ.6లక్షల వ్యయం చేసి దీనిని ఏర్పాటు…

తెలంగాణ

తెరాస అధ్యక్షుడిగా ఎన్నికైన కేసీఆర్‌

ఆర్మూర్‌, జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఎన్నికయ్యారు. కేసీఆర్‌ వరుసగా ఏడోసారి పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేసీఆర్‌ ఎన్నికను నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌లో జరుగుతున్న తెరాస ఆవిర్భావ సభలో ఆ పార్టీ ఎన్నికల…

తెలంగాణ

మూడు పశువైద్య కళాశాలల ఏర్పాటు : మంత్రి విశ్వరూప్‌

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు రంగంలో మూడు పశువైద్య కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు పశుసంవర్థక శాఖ మంత్రి పిన్నమనేని విశ్వరూప్‌ వెల్లడించారు. పశుసంవర్థక శాఖలో దీర్ఘకాలికంగా ఖాళీగా ఉన్న అన్ని రకాల బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ కోసం చర్యలు తీసుకుంటామని…

కరీంనగర్

రైతులు వ్యవసాయ పనిముట్లు వినియోగించుకోవాలి

నవీపేట గ్రామీణం: వ్యవసాయ శాఖ ద్వారా అందిస్తున్న వ్యవసాయ పనిముట్లును రైతులు వినియోగించుకోవాలని జేడీఏ నరసింహ సూచించారు. నవీపేట మండలం పోతంగల్‌ గ్రామంలో ఈ రోజు రైతు చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ మాట్లాడుతూ వ్యవసాయానికి…

తెలంగాణ

ఆవిర్భావ సభ కీలక నిర్ణయాలకు వేదికకానుంది: ఈటెల

ఆర్మూర్‌, జనంసాక్షి: తెలంగాణను యాచించి కాదు, సాధించి తెచ్చుకుంటామని తెరాస నేత ఈటెల రాజేందర్‌ అన్నారు. తెరాస ఆవిర్బావ సభ కీలక నిర్ణయాలకు వేదిక కానుందని ఆయన తెలిపారు. చట్టసభల్లో మహిళలకు బీసీలకు రిజర్వేషన్లు అంశంపై ఈ సభలో…

సీమాంధ్ర

కార్యకర్తలకు స్వాగతం పలికిన నామా నాగేశ్వరరావు

విశాఖ, జనంసాక్షి: వస్తున్న… మీకోసం ముగింపు సభకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైళ్లలో తరలివస్తున్న పార్టీ శ్రేణులతో విశాఖ రైల్వే స్టేషన్‌ సందడిగా మారింది. తెదేపా సీనియర్‌ నేత నామా నాగేశ్వరరావు రైల్వేస్టేషన్‌లో నేతలు, కార్యకర్తలకు స్వాగతం…

కరీంనగర్

నిధుల మంజూరు

జగిత్యాల: ప్రభుత్వ ఉద్యోగులకు 2013-14 ఆర్థిక సంవత్సరంలో వివిధ అవసరాలకు అ డ్వాన్సులు, రుణాలకు నిధులకు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు సర్వీసుల సంఘం జగిత్యాల డివిజన్‌ అధ్యక్షులు హరి…

సీమాంధ్ర

చంద్రబాబును కలుసుకుంటున్న నేతలు

విశాఖ, జనంసాక్షి: రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న తెదేపా నేతలు పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలుసుకుంటున్నారు. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, టీడీఎల్పీ ఉపనేత మోత్కుపల్లి నరసింహులు, దేవినేని ఉమామహేశ్వరరావు, కోడెల శివప్రసాదరావు చంద్రబాబును కలుసుకున్న వారిలో ఉన్నారు.

సీమాంధ్ర

ఏసీబీకి చిక్కిన మాచర్ల సీఐ ధర్మేంద్రబాబు

మాచర్ల , జనంసాక్షి: గుంటూరు జిల్లా మాచర్ల సీఐ ధర్మేంద్రబాబు ఏసీబీకి చిక్కారు. ఓ కేపుకు సంబందించి రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు సీఐని పట్టుకున్నారు.

జిల్లా వార్తలు

విద్యుదాఘాతానికి గురైన మహిళ మృతి

వంగూరు: మండలంలోని చారకొండ గ్రామంలో ఏలే పద్మ (40) అనే మహిళ శనివారం ఉదయం విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. పంపు మోటారుకు ప్లగ్‌ పెడుతుండగా విద్యుత్తు తీగ తగిలి అక్కడికక్కడే మరణించింది. ఆమెకు భర్త, పాప, బాబు…