Thursday, 5 November 2026

April 2013

జాతీయం

రాజస్థాన్‌లో మహిళపై గ్యాంగ్‌రేప్‌

జైపూర్‌, జనంసాక్షి: మహిళల రక్షణ కోసం ప్రభుత్వం ఎన్ని నిర్భయ చట్టాలను చేసినా మృగాళ్లు భయపడటంలేదు. గుర్త తెలియని ముగ్గురు దుండుగులు ఓ మహిళపై సామూహికా అత్యాచారానికి పాల్పడ్డారు. రాజస్థాన్‌లోని కనోటా ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. దాసా…

తెలంగాణ

26, 27న ఉత్తర తెలంగాణ బంద్‌

ఖమ్మం, జనంసాక్షి: బాసగూడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులను పోలీసులు హతమార్చడం పై మావోయిస్టులు తీవ్ర నిరసర వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 26 27న ఉత్తర తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తున్నట్టు ప్రకటించారు.…

తెలంగాణ

అక్రమ కట్టడాలపై హైకోర్టు

హైదరాబాద్‌, జనంసాక్షి:హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లలో అక్రమకట్టడాలపై హైకోర్టు దృష్టి సారించింది. ఈమేరకు అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ విచారణ జరిపింది. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిసరాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను ఎందుకు తొలంగించలేదంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని…

తెలంగాణ

వక్ఫ్‌బోర్డుకు హకోర్టు నోటీసులు

హైదరాబాద్‌, వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వక్ఫ్‌ భూముల లీజుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 142ను సవాలు చేస్తూ కోర్టులో దాఖలైన పిటిఫన్‌పై విచారణ జరిపిన కోర్టు వక్ఫ్‌బోర్డు మైనారిటీ సంక్షేమ…

తెలంగాణ

ఈ రోజు బంగారం ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈవిధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 26, 910గా ఉంది. 22 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 25, 590 ఉంది. మార్కెట్లో కిలో వెండి…

జాతీయం

మధ్యాహ్నం 12 వరకు లోక్‌సభ వాయిదా

న్యూఢిల్లీ, జనంసాక్షి:పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్‌ మీరాకుమార్‌ ఢిల్లీలో చిన్నారి అత్యాచార ఘటనను లోక్‌సభ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల సుడాన్‌లో విధినిర్వహణలో మృతి చెందిన భారతీయ శాంతి దళంలో సైనికులకు, ముంబై థానేలో భవనం మృతి…

సీమాంధ్ర

తాళ్లపాలెంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం

విశాఖ: విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు ఈరోజు మధ్యాహ్నం తాళ్లపాలెంలో కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విశాఖ పశ్చిమ, దక్షిణ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు.

జిల్లా వార్తలు

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్న ఎంపీడీవో శ్రీనివాస్‌

బీర్కూర్‌, జనంసాక్షి: మండలంలోని నస్రుల్లాబాద్‌లో అధికారులు ఇందిరమ్మ కలలు కార్యక్రమం నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తోందని వాటిపై సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాస్‌ కోరారు. సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులపై స్వీకరించారు.

సీమాంధ్ర

ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్‌ మృతి

విజయనగరం: విజయనగరం జిల్లా బొండపల్లి మండలం శనగపేట వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ప్రమాదంలో ప్రయాణీకులు పలువురు గాయపడ్డారు.

జిల్లా వార్తలు

భూసార పరీక్షలతో అధిక లాభాలు పొందవచ్చు: వ్యవసాయ శాఖాధికారి

బీర్కూర్‌ గ్రామీణం, జనంసాక్షి: రైతులు అధిక దిగుబడులను పొందేందుకు భూసార పరీక్షలను తప్పనిసరిగా చేయించుకోవాలని మండల వ్యవపామ శాఖాధికారి పేర్కొన్నారు. బీర్కూర్‌ మండలం నస్రుల్లాబాద్‌లో నిర్వహించిన రైతు చైతన్య యాత్రలో ఆమె పాల్గొని రైతులకు పలు సూచనలు చేశారు.…