Thursday, 5 November 2026

April 2013

కరీంనగర్

అక్రమంగా తరలిస్తున్న టేకు కలప స్వాధీనం

ఎల్లారెడ్డిపేట, జనంసాక్షి: మండలంలోని వీర్లపల్లి శివారులో అక్రమంగా రెండు ఎడ్లబళ్లలో తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖాధికారులు సోమవారం పట్టుకున్నారు. 40 దుంగల విలువ రూ. 24వేలు ఉంటుందని అధికారులు చెప్పారు. నిజామాబాద్‌ జిల్లా మానాల పరిధిలోని వీరోలితండాకు చెందిన…

తెలంగాణ

ముగిసిన ప్రజాపద్దుల సంఘం సమావేశం

హైదరాబాద్‌: ప్రజాపద్దుల సంఘం సమావేశం ముగిసింది. వ్యక్తిగత ఖాతాల వ్యవహారంపై సంఘం ఈరోజు సమీక్షించింది. 11,328 కోట్ల రూపాయలకు లెక్కలు లేకపోవడాన్ని ప్రజాపద్దుల సంఘం తప్పు బట్టింది. 10 రోజుల్లో సమగ్ర వివరణ ఇవ్వాలని అధికారులకు ప్రజాపద్దుల సంఘం…

జాతీయం

మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ

ఢిల్లీ: మహిళల భద్రతపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. ఢిల్లీలో మహిళలు, చిన్నారులపై అత్యాచారాల సంఘటనలు నానాటికీ పెరుగుతుండడంతో విపక్షాలు ఈ విషచయంపై ఆందోళన వ్యక్తం చేయడంతో సభలో చర్చ చేపట్టారు.

జిల్లా వార్తలు

ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌పై భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు ఆగ్రహం

బంజారాహిల్స్‌: నేను ఎమ్మెల్యెను… నన్నే ఆపుతావా… నీకెంత ధైర్యం… క్షణాల్లో నిన్ను సస్పెండ్‌ చేయిస్తా… తమాషా చేస్తూన్నావా… నా ప్రభేత్వంలో నన్నే అగౌరవపరుస్తావా అని భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు బంజారాహిల్స్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌పై విరుచుకుపడ్డారు. శనివారం రాత్రి…

సీమాంధ్ర

భారీ ఈదురు గాలులు వల్ల చెట్లు , విద్యుత్‌స్తంభాలు, నేలకూలాయి

రాకపోకలకు అంతరాయం ప్రకాశం జిల్లా : ప్రకాశం జిల్లాలోని పంగూలూరు మండలం ముప్పవరం, బూదవాడలో 100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచాయి. ఈదురుగాలుల ధాటికి విద్యుత్‌ స్తంభాలు, భారీ చెట్లు నేలకూలాయి. దాంతో ముప్పవరం, బూదవాడ ,…

జిల్లా వార్తలు

ఆరో స్థానంలో హైదరాబాద్‌ జిల్లా

జంటా జిల్లాల్లోని ప్రభుత్వ కళాశాలల వైఫల్యం హైదరాబాద్‌, సిటిబ్యూరో: ఇంటర్‌ మొదటి సంవత్సర ఫలితాలలో హైదరాబాద్‌ జిల్లా గతేడాది కన్నా ఓ మెట్టెక్కి ఆరో స్థానానికి ఎగబాకింది. ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గినా రాష్ట్రస్థాయిలో స్థానం మాత్రం మెరుగువడం…

సీమాంధ్ర

పత్తికొండలో ఐదేళ్ల బాలకపై అత్యాచారం

కర్నూలు, జనంసాక్షి: పత్తికొండలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ఐదేళ్ల బాలికపై ఇంజినీరింగ్‌ చదువుకుంటున్న విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విద్యార్థిని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు…

జాతీయం

బయ్యారంలో స్టీల్‌ప్లాంట్‌ సాధ్యంకాదు: బొత్స

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణలో స్టీల్‌ ప్లాంట్‌ ఉండాలనుకోవడంలో తప్పులేదంటూనే బయ్యారంలో స్టీల్‌ ప్లాంట్‌ సాధ్యంకాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. బయ్యారంలో ఉక్కు గనులు ఉన్నాయికదా అని అక్కడ స్టీల్‌ప్లాంట్‌ నిర్మించాలని డిమాండ్‌ చేయడం సరికాదన్నారు. ప్లాంట్‌ ఏర్పాటుకు…

తెలంగాణ

సీఎం కిరణ్‌ రాబందు : మద్దాల రాజేష్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: సీఎం కిరణ్‌ దళిత బందు కాదని, దళత రాబంధు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌ విమర్శించారు. ప్రభుత్వం కోరలులేని ఎస్పీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌తెచ్చిందని దుయ్యబట్టారు. దళిలులతో సన్మానాలు చేయించుకోవడం మీడియాలో ప్రకటనలు తప్పా…

జాతీయం

బీజేపీ అగ్రనేతలను కలిసిన టీ జేఏసీ నేతలు

న్యూఢిల్లీ, జనంసాక్షి: దేశ రాజధాని ఢిల్లీలో త్వరలోతాము చేపట్టబోయే సంసద్‌యాత్రకు మద్దతు ఇవ్వాలిని కోరుతూ బీజేపీ జాతీయ అగ్రనేతలను తెలంగాణ రాజకీయ జేఏసీ నేతలు కలిశారు. బీజేపీ జాతీయ నేతలు ఈద్వానీ సుష్మాస్వరాజ్‌, రవిశంకర్‌ ప్రసాద్‌, ముఖల్‌రాయ్‌ రఝవంశ్‌ప్రసాద్‌సింగ్‌…