బంగ్లాదేశ్‌లో అధ్యక్షుడిగా నియమితులైన హమీద్
ఢాకా : బంగ్లాదేశ్ 20వ అధ్యక్షునిగా అబ్దుల్ హమీద్ నియమితులయ్యారు. హమీద్ నామినేషన్ ఒక్కటే దాఖలైందని, ఆయననే అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్ కాజీ రకీబుద్దీన్ అహ్మద్ ప్రకటించారు. బంగ్లా అధ్యక్షునిగా ఉన్న జిల్లియుర్ రహ్మాన్ గత…
