Friday, 6 November 2026

April 2013

కరీంనగర్

బొగ్గు ఉత్పత్తికి అంతరాయం

గోదావరిఖని, జనంసాక్షి: విద్యుత్తు అంతరాయంతో జీడీకే 7ఎల్‌పీ గని కార్మికులకు అధికారులు మొదటి షివ్ట్‌లో సగం వేతనంతో కూడిన సెలవును మంజూరు చేశారు. రెండురోజుల క్రితం విద్యుత్తు ప్రమాదం జరిగి ఐదుగురు కార్మికులు గాయపడిన నేపథ్యంలో గనికి చెందిన…

హైదరాబాద్

20 నుంచి సిఎం ఇందిరమ్మ బాట

హైదరాబాద్‌ : ఈనెల 20 నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొంటారు. 20న విశాఖ, 21న రాజమండ్రి, 22న జడ్చర్ల, 24న చిత్తూరు , 25న కరీంనగర్‌ , 26న నల్గొండ, 27న ఆదిలాబాద్‌…

హైదరాబాద్

తెలంగాణపై మాట్లాడినందుకే కేకే పదవి ఊడింది.: వీహెచ్‌

హైదరాబాద్‌ : తెలంగాణపై మాట్లాడినందుకే కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు కు ఉన్న పదవి ఊడిందని ఆ పార్టీ ఎంపి వి.హనుమంతరావు చెప్పారు. ఏ పనిలేక ఆధిష్టానంపై ఒత్తిడి తెస్తానంటూ కేకే ఇష్టమొచ్చినట్ల వ్యవహరిస్తున్నారన్నారు. ఎంపీలను వెంటపెట్టుకుని…

కరీంనగర్

ఘనంగా సీతారాముల కల్యాణం

మెట్‌పల్లి టౌన్‌, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఖాదీ ప్రాంగణంలో ఆంజనేయస్వామి ఆలయ నిర్వాహకులు సీతారాముల కల్యాణాన్ని జరిపారు. ఈ కల్యాణంలో కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొని స్వామి వారికి పట్టువస్త్రాలు…

కరీంనగర్

కుటుంబకలహాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం

చిగురుమావిడి, జనంసాక్షి: కుటుంబకలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కరీంనగర్‌ జిల్లా చిగురుమావిడి మండలం రేకొండలో చోటుచేసుకుంది. రైతు చాడ రాంరెడ్డి. భార్య సుగుణ. కొడుకు రాజిరెడ్డి వ్యవసాయ బావి వద్ద నిన్న రాత్రి…

తెలంగాణ

కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి

అక్కడక్కడా వానలు హైదరాబాద్‌: ఛత్తీస్‌గఢ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా కోస్తాంధ్రలో క్యుములో నింబస్‌ మేఘాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖలోని వాతావరణ కేంద్రం పేర్కొంది. క్యుములో నింబస్‌ మేఘాల…

హైదరాబాద్

20 నుంచి సిఎం ఇందిరమ్మ బాట

దరాబాద్‌ : ఈనెల 20 నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమంలో పాల్గొంటారు. 20న విశాఖ, 21న రాజమండ్రి, 22న జడ్చర్ల, 24న చిత్తూరు , 25న కరీంనగర్‌ , 26న నల్గొండ, 27న ఆదిలాబాద్‌…

వార్తలు

రూ.1.50 కోట్ల ఆభరణాలను శ్రీరామునికి అందజేసిన వివ్‌ జగ్గారెడ్డి

సంగారెడ్డి: మెదక్‌ జిల్లా సంగారెడ్డి పట్టణంలోని శ్రీ సీతారాముని దేవాలయానికి తన సొంత డబ్బులతో తయారు చేయించిన 1.05కోట్ల విలువైన బంగారు ఆభరణాలను ప్రభుత్వ వివ్‌ జయప్రకాష్‌ రెడ్డి అందజేశారు. ఈ నగలను శ్రీరామచంద్రునికి  అలంకరించారు.

తెలంగాణ

తిరుపతి సహా పలుచోట్ల భారీగా కూరిసిన వర్షం

హైదరాబాద్‌: శుక్రవారం సాయంత్రం తిరుపతి , శ్రీకాకుళం, విశాఖపట్నాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. తిరుపతిలో ఉరుములతో కూడిన జల్లులు పడగా, శ్రీకాకుళం వజ్రపుకొత్తూరు మండలం పుండిలో కుండపోత వర్షం కురిసింది. వడగళ్లు పడ్డాయి. పలాస…