Friday, 6 November 2026

April 2013

హైదరాబాద్

దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన తెదేపా ఎంపీలు

సికింద్రాబాద్‌ : ఖమ్మం , కడప జిల్లాల్లో రైల్వే ప్రాజెక్టులతో పాటు రైల్వే స్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని పరిష్కరించేందుకు తెదేపా ఎంపీలు నామా నాగేశ్వరావు ,సీఎం రమేష్‌లు, ఇవాళ సికింద్రాబాద్‌ లో దక్షిణ మధ్య రైల్వే జీఎం…

అంతర్జాతీయం

ఏషియన్‌ బ్యాడ్మింటన్‌లో ముగిసిన భారత్‌ పోరు

తైపి : తైపిలో జరుగుతున్న ఏషియన్‌ బ్యాడ్మింటన్‌లో భారత క్రీడాకారుల ఆట ముగిసింది. భారత బ్యాడ్మింటన్‌ ఆశాజ్యోతి పివి సింధు మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో మూడు గేమ్‌ల పాటు పోరాడి ఓడిపోయింది. ఏడో సీడ్‌ జపనీస్‌ క్రీడాకారిణి…

సీమాంధ్ర

కన్న వాడే కడతేర్చాడు కర్నూలు : ఆడపిల్ల పుట్టిందని ముక్కు పచ్చలారని కన్న కూతురినే కర్కశ తండ్రి నదిలో పడేశాడు కర్నూలు నగరంలోనే ఈ దుర్ఘటన జరిగింది. మధు అనే యువకుడు గత బుధవారం పుట్టిన తన కూతురిని…

జిల్లా వార్తలు

సీఎంకు హరీష్‌ రావు లేఖ

మెదక్‌ : టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరిష్‌రావు బయ్యారం గనులకు సంబందించి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి కి లేఖ రాశారు. బయ్యారం గనులకు విశాఖ స్టీల్‌ ప్లాంటుకు తరలిస్తే ప్రజాస్వామ్యబద్దంగా పోరాడతామని హెచ్చరించారు.ఈ అంశంపై తెలంగాణ మంత్రులు నోరు మెదపడం…

ఖమ్మం

తాగునీటి ఇబ్బందులు రానివ్వం

భద్రాచలం, జనంసాక్షి : గ్రామీణం , న్యూస్‌టుడే శ్రీసీతారాముల కల్యాణానికి భద్రాద్రి వచ్చే భక్తులకు తాగునీరు ఇబ్బందులు రానివ్వమని ఆర్‌డబ్ల్యూఎన్‌ ఏఈ శ్రీనివాసరావు తెలిపారు. పంచాయతీ, తమ శాఖ ఆధ్వర్యంలో 22 ప్రదేశాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేశామ న్నారు.…

హైదరాబాద్

రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. కొన్ని ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. మామిడి పంట నేలరాలింది. పలుచోట్ల విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విశాఖలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది.

ఖమ్మం

పోలీసు ఆధీనంలో భద్రాద్రి

హెలీప్యాడ్‌ను పరిశీలించిన ఎస్పీ భద్రాచలం, జనంసాక్షి: పట్టణం, న్యూస్‌టుడే భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణం స్వామివారి  పట్టాభిషేకం మహోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి , గవర్నర్‌ రాక కోసం ఏర్పాటు చేసిన…

ఖమ్మం

గోదావరి వంతెన వద్ద యువకుడు గల్లంతు

భద్రాచలం, జనంసాక్షి: శ్రీరామనవమి సందర్భంగా గోదావరి వంతెన వద్ద స్నానానికి వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు, అతన్ని తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన యువకుడిగా అధికారులు గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు.

సీమాంధ్ర

పిడుగుపాటుకు ఇద్దరి మృతి

శ్రీకాకుళం :జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తుంది. పలాస మండలం సున్నాడలో పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు.

కరీంనగర్

రాఘవపేటలో దళితుల బహిష్కరణ

మల్లాపూర్‌,జనంసాక్షి: మండలంలోని రాఘవపేట గ్రామంలో భూవివాదంలో నెలకొన్న సమస్యను దృష్టలో ఉంచుకుని దళితులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు బహిష్కరించారు. ఈ సందర్భంగా దళితులకు ఏ విషయంలోనూ సహకరించవద్దని, సహకరించిన వారికి రూ. 5వేలు జరిమానా చెల్లించాలని గ్రామస్థులు తీర్మానం…