Friday, 6 November 2026

April 2013

జాతీయం

తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతున్న ఆందోళన

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలంలో కేపీఆర్‌ సంస్థ అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా రెండు గ్రామాల ప్రజలు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. గ్రామస్థుల ఆందోళనలో పొక్లెయిన్‌ డ్రైవర్‌ గాయపడ్డాడు. గ్రామస్థులు పొక్లెయిన్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ…

తెలంగాణ

శంషాబాద్‌లో వైభవంగా సీతారాముల కల్యాణం

హైదరాబాద్‌: నగర శివారులోని శంషాబాద్‌ మండలం శ్రీరామనగరం దివ్యసాకేతం వద్ద సీతారాముల కల్యాణవేడుకలను వైభవంగా నిర్వహించారు. శ్రీ త్రిదండి చినజీయర్‌స్వామి చేతుల మీదుగా ఈ వేడుకలు జరిగాయి. నగరంతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి వచ్చిన వేలాదిమంది…

అంతర్జాతీయం

తూర్పు గోదావరి జిల్లాలో ఉద్రిక్తత

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా రంగపేట మండలం బాలవరం కేపీఆర్‌ సంస్థ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేపీఆర్‌ సంస్థ చేపట్టిన అభివృద్ధి పనులను బాలవరం, జి.దొంతమూరు గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టారు.

ఖమ్మం

ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్‌ మృతి

ఖమ్మం: ఛత్తీస్‌ఘడ్‌ పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కానిస్టేబుల్‌ మృతి చెందాడు. బీజాపూర్‌ బాసగూడ అటవీ ప్రాతంలో ఈ ఘటన జరిగింది.

జిల్లా వార్తలు

ఇద్దరు స్మగర్ల అరెస్టున ఎర్రచందనం స్వాధీనం

రైల్వేకేడూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా రైల్వేకోడూరు మండలం బాలుపల్లి చెక్‌పోస్టు వద్ద ఆక్రమంగా ఎర్రచందనాన్ని తరలిస్తున్న వాహనాన్ని ఫారెస్టు అధికారులు పట్టుకున్నారు. ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. 5లక్షల రూపాయల విలువైన ఎర్రచందంనం స్వాధీనం చేసుకున్నారు. టాటా ఏస్‌ వాహనాన్ని…

జిల్లా వార్తలు

చిన్నారి శ్రియ పోస్టుమార్టం పూర్తి

మహబూబ్‌ నగర్‌: కిడ్నాపర్ల చేతిలో హతమైన చిన్నారి శ్రియ పోస్టుమార్టం శుక్రవారం పూర్తైంది. పోస్టుమార్టం అనంతరం శ్రియ మృతదేహన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. నిన్న మొన్నటి వరకు కళ్లముందు కళకళలాడిన శ్రియ విగతజీవిగా తిరిగిరావడంతో తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండా…

జాతీయం

విద్యార్థులకు లావ్‌ట్యాప్‌, టాబ్లెట్‌లు

కర్ణాటక విధానసభ ఎన్నికల్లో భాజపా హామీ బెంగళూరు: కర్ణాటక విధానసభ ఎన్నికల్లో ఓటర్లకు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఆ రాష్ట్ర భాజపా శాఖ ఎన్నికల ప్రణాళికను విడుదల ప్రణాళికను విడుదల చేసింది. ఇంజినీరింగ్‌ విద్యార్థులకు లావ్‌ట్యాప్‌లు, టాబ్లెట్‌లు, ఒక్కో…

జిల్లా వార్తలు

‘మహబూబాబాద్‌లో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేయాలి’

వరంగల్‌: బయ్యారం గూడూరు మైనింగ్‌ గనులతో మహబూబాబాద్‌లో స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు జెన్నారెడ్డి, మహేందర్‌రెడ్డి, రాధా వెంకన్న నాయుడు కోరారు. ఆ స్టీల్‌ప్లాంట్‌లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

సీమాంధ్ర

సీసీి కెమెరాల ద్వారా చిక్కిన దొంగలు

విశాఖపట్నం: వీఐపీ రోడ్డులోని ఓ వస్త్ర దుకాణంలో చీరలు దొంగలిస్తూ దొరికిపోయిన ఆరుగురు మహిళలను పోలీసులకు అప్పగించారు. వారు దుకాణంలో చీరలు దొంగిలిస్తూండగా సీసీ కెమెరాలలో కనిపించడంతో పట్టుకున్నారు. ఆ ఆరుగురు మహిళా దొంగలను త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించారు.

సీమాంధ్ర

వడదెబ్బకు ఇద్దరి మృతి

నెల్లూరు: ఎండలు మండిపోతున్నాయి. వరణుడు తన ప్రతాపం చూపుతున్నాడు. మండుటెండలతో జనం అల్లాడుతున్నారు. కోవూరు మండలం గంగవరంలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు.