Tuesday, 3 November 2026

May 2013

సీమాంధ్ర

మరో మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు

విశాఖపట్నం : మరో 3,4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 17న భారత ఉపఖండంలోకి ప్రశేశించిన రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.…

ఎడిట్ పేజీ

అసహ్యం

(గత బుధవారం సంచిక తరువాయి) ఆమె గురించి కొన్ని ప్రశ్నలు అడిగాను. సమాధానాలు చెప్పింది. బియ్యే చదువు మధ్యలో ఆపేసిందని, వారాసిగూడలో ఉంటున్నట్టు చెప్పింది. ఆమెతో మాట్లాడుతుంటే ఒంటరితనం పోయినట్టు అన్పించింది. ఆమె గురించి ఓ నిర్ణయానికి వచ్చాను.…

ఎడిట్ పేజీ

అమరత్వానికి అటూ ఇటూ

(మంగళవారం తరువాయి భాగం) ఇక ‘ఎన్‌కౌంటర్‌’ వివరాల్లోకి పోతే, సిపిఐ మావోయిస్టు ఉత్తర తెలంగాణ అధికారి ప్రతినిధి జగన్‌ ప్రకటన ప్రకారం ‘ఛత్తీస్‌ఘడ్‌లోని సుకుమా జిల్లా పువ్వర్తిలో ‘ఎన్‌కౌంటర్‌’ ఏకపక్షంగా జరిగింది. ఇన్‌ఫార్మర్‌,  కోవర్టులపై ఆదారపడి ఈనెల 16…

సీమాంధ్ర

మరో మూడు రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్న రుతుపవనాలు

విశాఖపట్నం : మరో 3,4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 17న భారత ఉపఖండంలోకి ప్రశేశించిన రుతుపవనాలు బంగాళాఖాతంలో మరింతగా విస్తరించడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి.…

ఎడిట్ పేజీ

గాంధేయవాద పార్టీ జుడుం జులుంను ఎలా సమర్థిస్తోంది?

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో సల్వజుడుం పేరుతో కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రైవేటు సైన్యాన్ని తయారు చేసింది. ముక్కుపచ్చలారని బాలలకు ఆయుధాలిచ్చి తోటి గిరిజనులపై యుద్ధానికి ఉసిగొల్పింది. కేవలం మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో సల్వజుడుం ఎస్పీవో (స్పెషల్‌ పార్టీ పోలీస్‌)లు…

సీమాంధ్ర

ఏసీబీ అధికారికి చిక్కిన వ్యవసాయాధికారి

గిద్దలూరు , ప్రకాశం: గిద్దలూరు మండల వ్యవసాయాధికారి బి. శివవర్ధన్‌రెడ్డి తన కార్యాలయంలో స్టెబిలైజర్స్‌ అసోసియేషన్‌ డీలర్‌ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. శివవర్ధన్‌రెడ్డికి రూ. లక్షలంచం ఇస్తుండగా ఏసీబీ అధికారి డీఎస్పీ భాస్కరరావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

తెలంగాణ

21 అక్టోబర్‌ నుంచి కాయన్‌వెల్త్‌ యూత్‌ సమావేశాలు: నాదెండ్ల మనోహర్‌

హైదరాబాద్‌, జనంసాక్షి:  అక్టోబర్‌ 21 నుంచి హైదరాబాద్‌లో కామన్‌వెల్త్‌ యూత్‌ పార్లమెంటరీ సమావేశాలు జరుగుతాయని  స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ సమావేశాలకు 54 దేశాల నుంచి 250 మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు ఆయన చెప్పారు. రాజకీయాల్లోకి…

తెలంగాణ

వైకాపా నిరసన దీక్ష విడ్డూరం : తులసిరెడ్డి

హైదరాబాద్‌ : జగన్‌ అరెస్టయ్యి ఏడాదైన సందర్భంగా వైకాపా నిరసన దీక్ష చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి అన్నారు. వైకాపా నాయకుల వికృత చేష్టలు చూస్తుంటే వారికి కోర్టులన్నా, చట్టాలన్నా, రాజ్యాంగం అన్నా కనీస గౌరవం…