Tuesday, 3 November 2026

May 2013

Cover Story

జూన్‌ 14న చలో అసెంబ్లీ

మహా సంగ్రామానికి టీ జేఏసీ వ్యూహం హైదరాబాద్‌ దిగ్బంధనం దిశగా కార్యాచరణ హైదరాబాద్‌, మే 29 (జనంసాక్షి) : చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని జూన్‌ 14న నిర్వహించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్ణయించింది. ఈ మేరుకు టీఎన్‌జీవో భవన్‌లో…

తెలంగాణ

ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌ జిల్లా : జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలోని ఇప్పటూరు, మజర గోవన్‌పల్లి గ్రామానికి చెందిన గోవు పెంటయ్య (73) అనే రైతు బుధవారం రాత్రి అత్మహత్య చేసుకున్నాడు. మండల కేంద్రమైన నవాబుపేట సమీపంలోని పోచమ్మకుంట వద్ద పురుగుల…

తెలంగాణ

ఏటీఎంల దోపిడీకి విఫలయత్నం

హైదరాబాద్‌ : నారాయణగూడ, బర్కత్‌పురంలో రెండు ఏటీఎంల దోపిడీకి బుధవారం అర్థరాత్రి దుండగులు విఫలయత్నం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనాస్థలాలకు చేరుకుని విచారణ చేస్తున్నారు.

తెలంగాణ

హైదరాబాద్‌కు వర్ష సూచన

హైదరాబాద్‌ : నగరంలో నేడు కూడా వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో మరో రెండు రోజుల పాటు అకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు. ఇన్నాళ్లూ భానుడి ప్రతాపానికి విలవిల్లాడిన నగరవాసులకు బుధవారం కురిసిన…

తెలంగాణ

తెదేపాకు నాగర్‌కర్నూలు ఇన్‌ఛార్జి రాజీనామా

మహబూబ్‌నగర్‌ జిల్లా : తెలుగుదేశం పార్టీ నాగర్‌ కర్నూల్‌ నియోజవర్గ ఇన్‌ఛార్జి మర్రి జనార్థన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో  చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సీమాంధ్ర

కదిరిలో భారత్‌ గ్యాస్‌ వినియోగదారుల ఆందోళన

అనంతపురం జిల్లా : కదిరిలో భారత్‌ గ్యాస్‌ కంపెనీ వినియోగదారులు అందోళన బాట పట్టారు. గోదాముకు గ్యాస్‌ రాకపోవడంపై అగ్రహంతో వారు రాస్తారోకో చేపట్టారు. గ్యాస్‌ రాకపోవడంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వారు అవేదన వ్యక్తం చేశారు.

సీమాంధ్ర

మారుతీ వ్యాన్‌`ఆర్టీసీ బస్సు ఢీ, ఒకరి మృతి

గుంటూరు జిల్లా : నరసరావుపేట మండలం లక్షిపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. మారుతీ వ్యానును ఆర్టీసీ బస్సు డీకొనడంతో ఈ ప్రమాదంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

అంతర్జాతీయం

ఇటలీలో టోర్నడో విధ్వంసం

ఇటలీ : ఇటలీలోని మిలాస్‌ సమీపంలో టోర్నడో విధ్వంసం సృష్టించింది. శక్తివంతమైన ఈ టోర్నడో ధాటికి పలు ఇళ్లు , భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. అస్తినష్టం భారీగా జరిగినట్లు సమాచారం.

సీమాంధ్ర

ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ, ఒకరి మృతి

సబ్బవరం: విశాఖ జిల్లా సబ్బవరం ఎన్టీఆర్‌ కూడలి వద్ద అనకాపల్లి `అనందపురం రహదారిపై ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిని లారీ ఢీకొనడంతో ఈ…

స్పొర్ట్స్

కన్నీళ్లు పెట్టుకున్న బెక్‌హామ్‌

పారిస్‌, మే 29 (జనంసాక్షి) : పారిస్‌ అంతర్జాతీయ కెరీర్‌నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఇంగ్లాండ్‌ సాకర్‌ వీరుడు డేవిడ్‌ బెక్‌హామ్‌ పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ తరపున చివరి మ్యాచ్‌ ఆడాడు. లీగ్‌1చాంపియన్‌షిప్‌లో బాగంగా బ్రెస్ట్‌తో మ్యాచ్‌ ఆడిన తర్వాత…