Tuesday, 3 November 2026

May 2013

తెలంగాణ

రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టాయి. మొన్నటివరకూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ, హన్మకొండ, రామగుండంలలో 42, ఆదిలాబాద్‌, కావలి, నెల్లూరు, ఒంగోలు, రెంటచింతల, నల్గొండ ,తిరుపతి,…

అంతర్జాతీయం

జపాన్‌ చక్రవర్తితో భేటీకానున్న ప్రధాని మన్మోహన్‌

టోక్యో, జనంసాక్షి: భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ జపాన్‌ చక్రవర్తి అఖిహితోతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక్ష సంబంధాలు, ఇతర అంశాలపై చర్చించారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మన్మోహన్‌ మంగళవారం జపాన్‌ వెళ్లిన విషయం…

వార్తలు

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

నారాయణ్‌ఖేడ్‌ : కల్హేర్‌ మండలం ముంజేపల్లి శివారులో అర్టీసీ బస్సు, బైక్‌ ఢీ కొని ఒకరు మృతి చెందారు. ముంజేపల్లి శివారులో ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, బైక్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌ నడుపుతున్న రాజు మృతి…

ఆదిలాబాద్

బెల్లంపల్లిలో ప్రారంభమైన కౌన్సెలింగ్‌

బెల్లంపల్లి పట్టణం : అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ బెల్లంపల్లిలో ప్రారంభమైంది. ఈ రోజు 20 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 3వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్‌ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా…

తెలంగాణ

ఇన్‌పుట్‌ సబ్సిడీపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

హైదరాబాద్‌ : ఇన్‌పుట్‌ సబ్సిడీపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. సమావేశానికి మంత్రులు ఆనంరఘువీరారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణ

ప్రాంతీయవాదంతో తప్పుడు నివేదికలు: గోపాల్‌రెడ్డి

హైదరాబాద్‌, జనంసాక్షి:  ప్రాంతీయవాదంతోనే తప్పుడు నివేదికలు ఇచ్చారని ఏపీఎన్టీఓ అధశ్యక్షుడు గోపాల రెడ్డి తెలిపారు. నాపై నమోదైన కేసులపై హైకోర్టులను ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. ఏపీఎన్టీఓ హౌజింగ్‌ సొసైటీ అక్రమాలపై  కోఆపరేటివ్‌ సొసైటీ రిజిస్ట్రార్‌ హరి అబిడ్స్‌ పోలీసులకు…

తెలంగాణ

సీఎంతో విజయశాంతి భేటీ

హైదరాబాద్‌ : సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెరాస ఎంపీ విజయశాంతి సమావేశమయ్యారు. మెదక్‌ `అక్కన్నపేట రైల్వేలైన్‌ పనుల కోసం ఎంపీ కోటా నుంచి రూ. కోటి చెక్కును విజయశాంతి సీఎంకు అందజేశారు.

తెలంగాణ

టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరోలో కడియంకు చోటు

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరోలోకి కడియం శ్రీహరిని తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతుల కమిటీ ఛైర్మన్‌గా కడియంను కేసీఆర్‌ నియమించారు.

తెలంగాణ

రేపు ఢల్లీి వెళ్లనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఢల్లీి వెళ్లనున్నారు. ప్రణాళిక సంఘం సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

జాతీయం

ఢల్లీి గురుతేజ్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం

ఢల్లీి : దేశ రాజధానిలోని గురుతేజ్‌ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆరో అంతస్తులో మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.