Thursday, 5 November 2026

May 2013

జాతీయం

85 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారం దిశగా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం ఆ పార్టీ 85 స్థానాల్లో విజయం సాధించింది. మరో 32 చోట్ల అధిక్యంలో కొనసాగుతోంది.

జాతీయం

స్వచ్ఛమైన పాలనను అందిస్తాం : సిద్దరామయ్య

బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌ సారధ్యంలో ఏర్పడే ప్రభుత్వం స్వచ్ఛమైన పాలనను అందిస్తుందని కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య అన్నారు. ముఖ్యమంత్రి నియామకం అధిష్ఠానం చూసుకుంటుందని దీనికి వారం రోజుల పటచ్చని ఆయనన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ఆయన కర్ణాటక…

తెలంగాణ

అదంతా మీడియా అసంతృప్తి : ఆనం

హైదరాబాద్‌ : ప్రభుత్వ విధానలపై మంత్రుల్లో అసంతృప్తి ఉందన్న దానిపై ఆర్థిక మంత్రి అనం రామనారాయణరెడ్డి స్పందించారు. అదంతా మీడియా అసంతృప్తి రాగమని అన్నారు. ఎక్కడో ఏదో సందర్బంలో మాట్లాడినవన్నీ కలిపి చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు.

జాతీయం

ఉప ముఖ్యమంత్రి అంశోక్‌ విజయం

బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి అశోక్‌ విజయం సాధించారు. ఆయన పద్మనాభనగర్‌ స్థానం నుంచి పోటీ చేశారు.

జాతీయం

సిద్దరామయ్య విజయం

వరుణ : కర్ణాటక విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షనేత సిద్దరామయ్య వరుణ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయన 18,500 ఓట్ల తేడాతో తన సమీపప్రత్యర్థిపై విజయం సాధించారు.

జాతీయం

17 స్థానాల్లో జేడీ (ఎస్‌) విజయం

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జేడీ (ఎస్‌) 17 స్థానాల్లో విజయం సాధించింది. మరో 28 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

జాతీయం

బీపేపీ పార్లమెంట్‌ బోర్డు సమావేశం

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఇవాళ సాయంత్రం 4 గంటలకు బీజేపీ పార్లమెంట్‌ బోర్డు సమావేశంలో కానుంది. సమావేశంలో కర్ణాటకలో బీజేపీ ఓటమిపై చర్చించనున్నారు.

జాతీయం

వెనుకంజలో కర్ణాటక పీసీసీ అధినేత

బెంగళూరు : కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర వెనుకంజలో ఉన్నారు. కొరాటగిరి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు. ఈ స్థానంలో జేడీ (ఎస్‌) అభ్యర్థి సుధాకర్‌ లాల్‌ అధిక్యంలో ఉన్నారు.

తెలంగాణ

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి, జనంసాక్షి: పురుగుల మందు తాగి బీటెక్‌ విద్యార్థి సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గండి చెరువు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడి వివరాలు తెలియాల్సి

జాతీయం

స్పష్టమైన విజయం దిశగా కాంగ్రెస్‌

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల్లో స్పష్టమైన విజయం దిశగా కాంగ్రెస్‌ దూసుకుపోతోంది. 37 నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. మరో 79 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నారు. అధికార భాజపా 7 స్థానాల్లో గెలుపొంది… 31…