మలేషియా ప్రధానిగా నజీబ్ ప్రమాణం
కౌలాలంపూర్, జనంసాక్షి: మే6: మలేషియా ప్రధానిగా నజిబ్ రజాక్ మంగళవారం ప్రమాణం చేశారు. ఇస్తానా నెగరా ప్యాలెస్ (అధ్యక్షభవనం)లో ఆయనతో రాజు థ్వాంకు అబ్దుల్ హలీం ముజామ్ షా ప్రమాణం చేయించారు. దీంతో ఇప్పటికే 56ఏళ్లుగా నిర్వరామంగాపాలన కొనసాగిస్తున్న…
