Tuesday, 3 November 2026

May 2013

సీమాంధ్ర

నీటి పారుదల శాఖ కార్యాలయానికి తాళం వేసి నిరసన

ఆత్మకూరు : నెల్లూరు జిల్లా ఆత్మకూరులో బిల్లులు చెల్లించలేదంటూ నీటి పారుదల శాఖ కార్యాలయం వద్ద కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కార్యాలయానికి తాళం వేసి ఆందోళన చేపట్టారు. తమ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

జాతీయం

ఖైదీని పరామర్శించిన పాక్‌ హైకమిషన్‌ అధికారులు

చండీగఢ్‌ : తోటి ఖైదీల దాడిలో తీవ్రంగా గాయపడి చండీగఢ్‌ సీజీఐ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పాకిస్థాన్‌ ఖైదీ సనావుల్లాను ఆ దేశ హైకమిషన్‌ అధికారులు పరామర్శించారు. నిన్న జమ్మూలోని కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న పాక్‌ ఖైదీపై…

సీమాంధ్ర

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

పెళ్లకూరు : నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని తాల్వాయిపాడులో ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. స్థానికంగా ఉన్న ఓ ఇటుకల తయారీ కేంద్రంలో రజనీ (35) అనే వ్యక్తి నీటి గుంటలో దిగి విద్యుదాఘాతానికి గురయ్యాడు. స్థానికులు…

జాతీయం

రేపు కర్ణాటక విధానసభ ఎన్నికలు

బెంగళూరు : కర్ణాటక విధాన సభ ఎన్నికల పోలింగ్‌ ఆదివారం జరగనుంది. ఇందు కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 223 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు లక్షా…

Cartoons

chandrababu-cartoon

సార్‌కు పాదయాత్ర అచ్చి రాలేదు.. అధికారం రాదని తేలిపోయిందట !

Cover Story

వలస పాలనకు ఎదురుతిరిగిన పులి

టిప్పు పేరు వింటేనే గడగడలాడిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ బ్రిటిషర్లకు ముచ్చెమటలు పట్టించిన ధీరోదాత్తుడు రాకెట్ల ప్రయోగానికి అంకురార్పణ చేసిన సృజనశీలి నిఖార్సయిన లౌకికవాది నేడు టిప్పుసుల్తాన్‌ 214వ వర్ధంతి మైసూర్‌/హైదరాబాద్‌, మే 3 (జనంసాక్షి) : సామ్రాజ్య…

Featured News

వడ్డీరేటు తగ్గింది

ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటించిన ఆర్బీఐ ముంబై, మే 3 (జనంసాక్షి):కేంద్ర బ్యాంకు మరోసారి పారిశ్రామిక వర్గాలను తీవ్ర నిరాశలోకి నెట్టింది. కీలక వడ్డీ రేట్లను తగ్గించినప్పటికీ, నగదు నిల్వల నిష్పత్తిని యథాతథంగా కొనసాగించడం పారిశ్రామిక, స్టాక్‌ మార్కెట్లను…

Featured News

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

మహంతిని కలిసిన టీఎన్‌జీవోలు హైదరాబాద్‌,మే3 (జనంసాక్షి): కొత్తగా బాధ్తయలు చేపట్టిన ప్రభుత్వ ప్రధాన కార్య దర్శి పికె మహంతిని ఉద్యోగ సంఘాల నేత లు కలిశారు. ఆయనకు అభినందనలు తెలిపి తమ సమస్యలను కూడా వివరిం చారు. తెలంగాణ…

Featured News

కౌంటర్‌ ఎటాక్‌! జమ్మూజైల్లో పాక్‌ ఖైదీపై దాడి

విషమంగా సన్నావుల్లా పరిస్థితి విచారణకు ఆదేశించిన సర్కారు జమ్మూ, మే 3 (జనంసాక్షి):జమ్మూకాశ్మీర్‌లోని ఓ జైలులో పాకిస్తాన్‌కు చెందిన ఖైదీ సనావుల్లాపై భారతీయ ఖైదీలు దాడికి పాల్పడ్డారు. అతడ్ని విచక్షణా రహితంగా చావబాదారు. పాకిస్తాన్‌లో తోటి ఖైదీల చేతిలో…

Cover Story

సరబ్‌కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు

నివాళులర్పించిన రాహుల్‌, ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ రూ. కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన పంజాబ్‌ ప్రభుత్వం అమృతసర్‌, మే 3 (జనంసాక్షి): పాకిస్తాన్‌ జైలులో తోటి ఖైదీల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన సరబ్‌జిత్‌కు యావత్‌భారతం కన్నీటితో నివాళులర్పించింది.…