Tuesday, 3 November 2026

May 2013

Featured News

మెదక్‌ బంద్‌ విజయవంతం

అడ్డుకోవడం మూర్ఖత్వం : హరీశ్‌ మెదక్‌/సిద్దిపేట, మే 3 (జనంసాక్షి) : బయ్యారం ఉక్కును తప్పకుండా తరలించుకు పోతాం ఏంచేస్తారో చేసుకోండని నాలుగు రోజులక్రితం మెదక్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన…

వార్తలు

కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం

బెంగళూరు , జనంసాక్షి: కర్ణాటక విధానసభ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తెర పడింది. మే 5న కర్ణాటక విధానసభకు పోలింగ్‌ జరగనుంది. మే 8న ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.…

తెలంగాణ

ఏసీబీకి చిక్కిన డిప్యూటీ ఈఈ వెంకటరమణ

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: కొల్లాపూర్‌ డిప్యూటీ ఈఈ వెంకటరమణ శుక్రవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. నాగర్‌కర్నూల్‌లో రూ. 13వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వెంకటరమణను పట్టుకున్నారు.

తెలంగాణ

స్థాయీ సంఘాల ఛైర్మన్లతో మండలి ఛైర్మన్‌, స్పీకర్‌ భేటీ

హైదరాబాద్‌ : స్థాయీ సంఘాల ఛైర్మన్లు , ఉన్నతాధికారులతో శాసన మండలి ఛైర్మన్‌ చక్రపాణి, శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు. పద్దులపై స్థాయీ సంఘాల సమీక్షకు ఈ సమావేశంలో రోడ్‌ మ్యాప్‌ను ఖరారు చేయనున్నారు.

జాతీయం

సివిల్స్‌ మెయిన్స్‌-2012 ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ, సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ 2012 ఫలితాలను ఇవాళ యూపీఎస్సీ విడుదల చేసింది. అఖిల భారత సర్వీసులకు 998 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు యూపీఎస్సీ ప్రకటించింది. జనరల్‌ కేటగిరిలో 457, ఓబీసీ కేటగిరిలో 295, ఎస్సీ కేటగిరిలో…

ఖమ్మం

డైవర్‌ అభ్యర్ధులు మెడికల్‌ టెస్ట్‌కు హజరుకావాలి…

కమాన్‌బజార్‌, జనంసాక్షి : ఆంధ్రపదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ ఖమ్మం రిజీయన్‌లో కాంట్రాక్ట్‌ పద్ధతిన 85 మంది డ్రైవర్లను ఎంపిక చేసి వెటింగ్‌లో పెట్టారు. ఈ అభ్యర్ధులు ఆరోగ్యపరీక్షలకు హజరుకావాలని ఖమ్మం రిజీయస్‌ సీటీఎం రామనర్సయ్య తెలిపారు.…

ఖమ్మం

నేడు టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌

ఖమ్మం ఎడ్యుకేషన్‌, జనంసాక్షి: ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలకు సంబంధించిన జీవో నెం:33ను గురువారం ప్రభుత్వం విడుదల చేసింది. వీటికి సంబంధాంచిన సమాచారాన్ని గురువారం డీఈవో రవీంవూదనాధ్‌రెడ్డి  తెలిపారు. ఉపాధ్యాయులు సిఫార్సులు ,ఎలాంటి పైరవీలకు తావు లేకుండా…

ఖమ్మం

పంచాయతీరాజ్‌లో బదిలీలు షురూ.

ఖమ్మం జడ్పీ సెంటర్‌ జనంసాక్షి: పంచాయతీరాజ్‌ శాఖలో బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు జారీ చేయడంతో జిల్లాలో 5 సంవత్సరాలకు పైబడి విధులు నిర్వహిస్తున్న 58 మంది అధికారులు బదిలీ కానున్నారు. జిల్లాలో ఐదుగురు ఎంపీడీఓలు, నలుగురు…

తెలంగాణ

హైకోర్టు ఘటనపై సుప్రీం సీరియస్‌

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమ కాలంలో  హైకోర్టులో జరిగిన ఘటనపై సప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్‌పై ఇవాళ సప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్నప్పుడే ఉద్యమకారులు న్యాయమూర్తులను అడ్డుకునే ప్రయత్నం…

సీమాంధ్ర

పసిడి ధరల్లో తీవ్ర హెచ్చు తగ్గులు

ముంబాయి: బంగారం ధర తీవ్ర హెచ్చు తగ్గులకు లోనవుతోంది. బుధవారం రాత్రి 360 రూపాయల దాకా పడిన 10 గ్రాముల ధర గత రాత్రి మళ్లీ 374 రూపాయలకు పెరిగి 26,914 వద్ద ముగిసింది. ఒక్క రోజులోనే నష్టాన్ని…